మాలతీ టీచర్ Malathi Teacher 29

By | July 8, 2019
మాలతీ టీచర్ Malathi Teacher 29 ఇదే వంకతో తనను చూడవచ్చని.సింధు క్లాస్ రూంలోకి వెళ్ళిన తర్వాత బడి ఆవరణ అంతా కలయజూశాను.మాలతి జాడ కనబడ లేదు.నిరాశతో బైక్ ఎక్కాను,ఇంతలో రియర్ మిర్రర్ లో తను గేట్ దగ్గరకు వస్తున్నట్టు కనబడింది.బైక్ కీ ఆన్ చేయకుండాస్టార్త్ చేస్తున్నట్టు కిక్ కొడుతున్నాను.దగ్గరకు వచ్చిన మాలతి నన్ను చూసి పలకరింపుగా నవ్వింది.నేను బండి దిగినవ్వుతూ, "హలో...." అన్నాను. లేత గులాబి రంగు చీరలో,తాజాగా విరిసిన గులాబి పువ్వులా చక్కగా ఉంది.అదే మందహాసంతో ,తనతో బాటు ఉన్న సహటీచర్ ను పరిచయం చేసింది. " శివా....షీ ఈజ్ సుధనీతో చెప్పాను కదా!! తనే ఈమే,సుధా.....హి ఈజ్ శివా.సింధూస్ గార్డియన్." " ఓహ్..హలో మిస్స్.....హవ్ ఆర్ యూ.....?" సుధా నన్ను చూసి నవ్వుతూ, (మాలతి కంటే కొంచం చిన్న వయస్సు,నాజూకుగానే ఉంది.తెల్లగా,బొద్దుగానవ్వినప్పుడు బుగ్గ సొట్టఒక ప్రత్యేకత.) " ఐ యాం ఫైన్ శివా...థాంక్ యూ..." మాలతి నన్ను చూస్తూ, " చెప్పు శివా...ఎలా ఉన్నవు..?చాలారోజులు అయ్యింది కలసి........ఆర్ యూ నాట్ ఒకే....?" " నో మిస్.....కొంచం బిజీ అంతే....మీరెలా ఉన్నారు....?సార్,పిల్లలు ఎలా ఉన్నారు....?"

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *