మాలతీ టీచర్ Malathi Teacher 2
మాలతీ టీచర్ Malathi Teacher 2 చేత్తో దాన్ని రుద్దుకుంటూ పక్క పైన పొర్లుతున్నాను.ఆపుకోలేక అర్ధరాత్రి "గుడ్ నైట్" అని మెసేజ్ పెట్టాను.జవాబు రాలేదు.పడుకుందేమో నని అనుకుంటూ బోర్ల పడుకుని దొర్లుతున్నాను.అరగంట తర్వాత,టింగ్....టింగ్..మెసేజ్ వచ్చినట్టు నా మొబైల్ అరిచింది.
"గుడ్ నైట్"తన రిప్లయ్
"హాయ్ మాలతి!నిద్ర పోలేదా?"
"మంచి నిద్రలో ఉన్నా,హఠాత్తుగా మెలుకువ వచ్చింది.ఇప్పుడే నీ మెసేజ్ చూశాను.నువ్వు పడుకోలేదా?"
"లేదు నిద్ర రావదం లేదు"
"ఏం?...ఏమయింది?"
"తెలీదు"
"మ్మ్...."
"మాలతీ"
"ఏంటి శివా!!!!"
"మిమ్మల్ని మొట్టమొదటిసారి నైటీ లో చూశాను"
"ఓకే.."
"బాగున్నాయి"
"వాట్"
"అదే..... ఐ మీన్......బాగున్నారు"
"మ్మ్...."
"ఇంకా ఆ నైటీ లోనే ఉన్నారా?"
"అవును...ఎందుకు?"
"ఉత్తినే అడిగాను.సార్ ఏమి చేస్తున్నారు?"
"ఆయన పడుకున్నారు"
"ఆయనకు మన మెసేజ్ సౌండ్ వినపడుతుందేమో?"
"లేదు,నేను సైలెంట్ మోడ్ లో పెట్టాను"