మాలతీ టీచర్ Malathi Teacher 18
మాలతీ టీచర్ Malathi Teacher 18 "అర్థమయ్యింది..నిన్ను కలవకుండా నేను ఉండలేను.మరి.....నువ్వు?......"
"ఉండాలి శివా,నా ఫ్యామిలి..నీ భవిష్యత్తు ఒడుదుడుకులు లేకుండా సాగాలంటే,ఈ దూరం చాలా అవసరం."
"చూడు మాలతి!నావల్ల నీ జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను.ఒకవేళ నిజంగా నీకు ఇష్టం లేకపోతే మాత్రం,నీ సహవాసం వదులుకుంటాను."
"ఇష్టం లేక కాదు శివా,.......వద్దు...ఇక చాలు...చెడుకో,మంచికో జరిగింది.అది ఒక తీపి గుర్తుగా ఉంచుకుందాము.ఏదైనా,మితంగా ఉంటేనే బాగుంటుంది... ప్లీజ్...డోంట్....మిస్టేకెన్....మీ."
"ఒకే,ఒకే.....ఇకమీదట కాల్ చెయ్యను,మాట్లాడను,ఆఖరికి నిన్ను చూడడానికి కూడా రాను....సరేనా...?"
(మాలతి కంట్లో నీళ్ళు జర జర కారాయి)"నేనేమీ...నిన్ను పూర్తిగా ఆపేయమనలేదే...? ఇలాంటి రిలేషన్ ఇక ఆపేసి..స్నేహితులుగా ఉండిపోదాం."
"నో....మాలతి,మనసులో ఒకటి ఉంచుకుని,బయట ఒకలా నేను ప్రవర్తించలేను.స్నేహితుడిగా నటించలేను...సో...బెటర్..మనం విడిపోవడమే మంచిది."
"ఎందుకురా....మాటలతో చిత్రవధ చేస్తావు...?"(కళ్ళు తుడుచుకుంటూ) "సరే....స్నేహితుడిగా ఉండలేక పోతే,నువ్వు చెప్పినట్టే....విడిపోదాం."
"మ్మ్......"
కొంచంసేపు ఇద్దరి మధ్య మౌనం తాండవించింది.నేనే ఆ మౌనాన్ని చేదిస్తూ ,
"మాలతీ...."
"ఊ..."
"జీవితంలో నిన్ను నేను మరచిపోలేను"
"నేనూ అంతే."
"కోపగించుకోనంటే.....ఒక మాట చెప్పనా....?"
"మ్మ్....చెప్పు"
"ఇన్నాళ్ళ మన కలయికలో ఒకటి అడగవచ్చా.....?"