మహార్జాతకుడు 8
telugu sex stories rebus-dm.ru మహార్జాతకుడు 8 మరుసటి రోజు పొద్దున నేను నిద్ర లేచి బాత్రూంలోకి వెళ్లి వచ్చేసరికి ఆమె కాళ్ళు దగ్గరకు ముడుచుకుని పక్కకు తిరిగి పడుకొని వణుకుతూ కనిపించింది. అది చూసి నేను కొంచెం కంగారు పడ్డాను. అక్క,, అక్క,, అంటూ పిలిచాను. అందుకు సమాధానంగా ఆమె సన్నగా మూలిగింది కానీ కళ్ళు తెరవలేదు. నాకు డౌట్ వచ్చి నుదిటి మీద చేయి పెట్టి చూసే సరికి చాలా వేడిగా అనిపించింది. బహుశా నిన్న జరిగిన సంఘటనకి భయపడడం వల్ల లేదంటే ఎక్కువగా పరిగెట్టి ఒళ్ళు అలిసిపోయి ఉండడం వలన జ్వరం వచ్చి ఉంటుంది అని అనుకున్నాను. మళ్ళీ ఆమెను పిలుస్తూ భుజం మీద తట్టి నిద్ర లేపాను. ఆమె కొంచెం నీరసంగానే లేచి కూర్చుంది.
అక్క నీకు జ్వరంగా ఉన్నట్టుంది. కొంచెం వేడి నీళ్లు పెడతాను స్నానం చేసి టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకొని మళ్ళీ పడుకుందువు గాని అని అన్నాను. అందుకు ఆమె నీరసంగానే తల ఊపింది. వెంటనే నేను స్టవ్ మీద నీళ్లు పెట్టి బ్రష్ చేసుకోవడానికి ఆమెకు బ్రష్ మరియు పేస్ట్ అందించాను. అతి కష్టం మీద ఆమె పైకి లేచి నుంచుని ముందుకు తూలి పడబోయింది. ఆమె కింద పడిపోకుండా వెంటనే నేను పట్టుకున్నాను. ఆ తర్వాత అలానే ఆమెని నడిపించుకుంటూ బాత్రూం లోకి తీసుకుని వెళ్లి అక్కడ