మహార్జాతకుడు 36
telugu sex stories rebus-dm.ru మహార్జాతకుడు 36 ఆ తర్వాత ఆదివారం నాడు ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న డిస్కషన్ మొదలయ్యింది. నేను మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నం నుంచి కావలసిన మెటీరియల్ అవి మీ కంపెనీ ఆవరణలోకి షిఫ్ట్ చేస్తామని అందుకుగాను మాకు అక్కడ ఒక రూమ్ మరియు కిచెన్ మెయింటైన్ చేయడానికి కొంత ఓపెన్ స్పేస్ కేటాయించమని అడిగాను. అందుకు అరుణ కూడా ఓకే చెప్పింది. ఆదివారం పొద్దున్నుంచి మా స్టాప్ రెండు షిఫ్టులలో రాత్రి ఫంక్షన్ పూర్తయ్యేవరకు వారికి సప్లై చేస్తారని ఆమెకు వివరించాను. అంతా విన్న అరుణ హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత చాలా రిలాక్స్ గా మాట్లాడుతూ, హమ్మయ్య,,,, ఇప్పటికి నా మనసు కుదుటపడింది. ఒక పెద్ద భారం దిగిపోయినట్టు ఉంది. ఈ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా అయిపోతే నేను నీకు పార్టీ ఇస్తాను అని చిలిపిగా నవ్వుతూ చెప్పింది. నేను కూడా అంతే సరదాగా 'సరే చూద్దాం" అని అన్నాను.
12:00 సమయానికి అరుణ పైకిలేచి, ఓకే,, నేను వెళ్తాను. ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి మళ్లీ నాకు ఒక హాగ్ ఇచ్చి కొంటెగా నా వైపు చూసి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆమె హగ్ చేసుకున్నప్పుడు ఆమె ఒంటికి ఉన్న పెర్ఫ్యూమ్ వాసన నా ఒంట్లో ఏదో అలజడి సృష్టించింది. చాలా మత్తుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆడాళ్ళు ఆడాళ్ళే అని అనుకున్నాను. మగాడ్ని ముగ్గులో దించడం వాళ్లకి చిటికెలో పని. బహుశా ఇది వాళ్లకు పుట్టుకతో వస్తుందేమో అని అనుకుని నవ్వుకున్నాను. ఒక అరగంట గడిచేసరికి అను రూమ్ లోకి ఎంటర్ అయింది. థాంక్ గాడ్,,,, అను రాక ముందు అరుణ వెళ్ళిపోయింది. లేదంటే అను వాడి వేడి చూపులతో నన్ను గుచ్చి గుచ్చి చంపేసేది. హాయ్ అను,, అంటూ పలకరించాను. .... హాయ్ దీపు,,, అంటూ వచ్చి చైర్ లో కూర్చుంది అను.
ఇద్దరం ఒక ఐదు నిమిషాల పాటు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత నేను బయలుదేరడానికి పైకి లేచాను. అను మాట్లాడుతూ, నేను చేయాల్సిన పని ఏమైనా ఉందా? అని అడిగింది. .... నువ్వు దేని కోసం పని చేయాలి? అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాను. .... అదే ఆదివారం రోజు ఆర్డరు ఒప్పుకున్నావు కదా దాని కోసం నేను ఏమైనా హెల్ప్ చేయగలనా? అని అడిగింది. .... అదేంటి మేడం అలా అంటారు, మీరు ఈ షాపుకి ఓనర్ పనులు ఏమైనా ఉంటే అవి మేం వర్కర్లం చూసుకుంటాం మీరు రిలాక్స్ గా కూర్చోండి అని సరదాగా అన్నాను. .... తను నా వైపు కొంచెం కోపంగా చూసి మళ్లీ ముసిముసిగా లోపల నవ్వుకుంటూ, ఇదిగో ఇంకోసారి అలా మాట్లాడావంటే బాగోదు చెప్తున్నాను. నేను కూడా నీలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మేనేజర్ సీట్లో కూర్చుంటున్నాను కదా