మహార్జాతకుడు 19
telugu sex stories rebus-dm.ru మహార్జాతకుడు 19 వీర్రాజు మాట్లాడుతూ, మీరు మాకు థాంక్స్ చెప్పకూడదు మేడం. ఇప్పుడు మేం బతుకుతున్న జీవితం దీపు పెట్టిన బిక్ష. ఆ రోజు దీపు ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడకపోయి ఉంటే ఈరోజు మా కుటుంబమే ఉండేది కాదు. అటువంటి దీపు కోసం మేము ఏం చేసినా తక్కువే. ఏదో మాకు చేతనైంది దీపు కోసం చేసి కొంచెం తృప్తి పడతాము. మా అమ్మ అయితే దీపుని హాస్పటల్ నుంచి తిన్నగా ఇంటికి తీసుకొని రమ్మంది. దీపు పూర్తిగా కోలుకునే వరకు మా ఇంట్లోనే ఉంచుకొని సేవ చేసుకునే భాగ్యం కలిగితే అంతకు మించి మాకు కావలసింది ఏమీ లేదు అని అంటుంది. .... అదంతా మీ మంచి మనసు. తప్పకుండా అవసరం పడినప్పుడు మీ సహాయం తీసుకుంటాను అని అంది కవిత అమ్మ.
ఆ తర్వాత మరి కొంచెం సేపు మాట్లాడి వీర్రాజు పుష్ప అక్కడి నుంచి వెళ్లిపోయారు. దేవి మాట్లాడుతూ, చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. తమ్ముడు మీద చాలా అభిమానం పెంచుకున్నారు అని అంది. .... మరి మా అన్నయ్య అంటే ఏమనుకున్నావ్? మా అన్నయ్య అందరికీ మంచే చేస్తాడు. అందుకే మా అన్నయ్యకి ఫ్యాన్స్ ఎక్కువ అని అంది ప్రీతి. .... ఒసేయ్ రాకాసి అమ్మమ్మ దీపు నీకు మాత్రమే అన్నయ్య కాదు నాకు కూడా తమ్ముడే నువ్వు ఓవర్ యాక్టింగ్ తగ్గించు అని అంది. ఆ మాటకి మేమంతా