మహార్జాతకుడు 15
telugu sex stories rebus-dm.ru మహార్జాతకుడు 15 ప్లాష్ బ్యాక్ కంటిన్యూ,,,,,, రవి పవిత్ర లతో కలిసి నా జీవితం ఐదు సంవత్సరాల పాటు ఎలా గడిచిపోయిందో నాకే తెలీదు. నాకు రవికి చాలా ప్రియమైన చెల్లెలు పవిత్ర. పవిత్ర చాలా మొండిఘటం. తను ఏదంటే అది జరగాల్సిందే. మా ఇద్దరి గారాబంతో మరింత మొండిగా తయారయింది. కానీ చాలా బాగా చదువుతుంది. మంచి తెలివైన పిల్ల. తన దృష్టిలో మా ఇద్దరినీ ఒకేలా చూసేది. మా మధ్య ఎటువంటి అరమరికలు ఉండేది కాదు. మా కంటే చిన్నపిల్ల కావడంతో మేమిద్దరం కూడా ఆమెకు ఎటువంటి అడ్డుచెప్పకుండా తనకు నచ్చినట్టుగానే అన్ని చేసి పెట్టే వాళ్ళం. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి ఆమెకు స్నానం చేయించడం, తినిపించడం, బట్టలు తొడగడం, ఆమెకు కావాల్సినవి కొనిపెట్టడం ఇలా ఏం కావాలన్నా చేసేవాళ్ళం. ఒక విధంగా చెప్పాలంటే ఆమె మా ఇద్దరికీ గారాలపట్టి. అలా వారితో ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ గెంతుతూ జీవితం సాగిపోతోంది.
మేము ముగ్గురం జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాము. కానీ మేము అలా సంతోషంగా ఉండడం మరెవరికో సంతోషంగా లేనట్టుంది. అది ఎవరో మీకు తర్వాత తెలుస్తుంది. కానీ అతను మంచివాడు కాదు. నన్ను జీవితంలో హాయిగా బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నాడు.
రవి పవిత్ర నా జీవితంలో ఒక భాగమైపోయారు. ఇప్పుడు మేము ముగ్గురం కలిసే ఉంటున్నాము. పవిత్ర కూడా మా స్కూల్ లోనే చదువుతూ ఉండటంతో మేము ముగ్గురం కలిసి స్కూల్ కి వెళ్లడం,