మహార్జాతకుడు 149
telugu sex stories మహార్జాతకుడు 149 శనివారం పొద్దున్న టిఫిన్ చేసి ఒక కేసు విషయమై రెక్కి చేయడం కోసం బయటకు బయలుదేరుతుండగా అమ్మ దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మ,, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావ్ నువ్వు ఇంకా కాలేజ్ కి వెళ్ళలేదా? అని అడిగాను. .... ఇప్పుడే బయలుదేరుతున్నాను నాన్న,, నువ్వు సాయంత్రం ఇంటికి వస్తున్నావా? అని అడిగింది అమ్మ. .... నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాను అమ్మ. .... సరే అయితే తొందరగా కాలేజ్ లో పని పూర్తి చేసుకుని నేను కూడా వచ్చేస్తాను. ఇంతకీ అసలు విషయం మర్చిపోయాను, మన టూర్ ప్రోగ్రాం కన్ఫర్మ్ అయిపోయింది. వీసాలు రెడీ చేయడానికి అంకుల్ నీ పాస్పోర్ట్ అడిగారు. నువ్వు వచ్చేటప్పుడు నీ పాస్పోర్ట్ తీసుకొనిరా అని అంది అమ్మ. .... సరే అమ్మ,, మ్వ్,, అని ఫోన్ లోనే ముద్దు పెట్టి కాల్ కట్ చేశాను.
నేను నా పాస్పోర్ట్ తీసి జేబులో పెట్టుకొని బయలుదేరి బయట నా పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నాను. బయట గార్డెన్ లో రాము ఎదురుపడి నవ్వుతూ పలకరించి చిన్నమ్మాయి గారు పైన