మహార్జాతకుడు 147
telugu sex stories మహార్జాతకుడు 147 డోర్ బెల్ శబ్దంతో నిద్ర లేచిన అరుణ రూమ్ లో నుంచి బయటికి వెళ్లగా నేను కూడా లేచి టీషర్ట్ వేసుకుని బయటికి వెళ్లబోతుండగా హాల్లో అరుణ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించి ఆగాను. ఏంటే,,,, అన్నిసార్లు బెల్ కొట్టావు నీ దగ్గర తాళం ఉంటుంది కదా డోర్ ఓపెన్ చేసుకుంటే పోయేదిగా అని విసుగ్గా అంది అరుణ. .... వచ్చేటప్పుడు కింద నీ బండి చూశాను అక్క అందుకే నువ్వు ఇంట్లోనే ఉన్నావని బెల్ కొట్టాను. ఏంటి ఈరోజు ఇంకా పడుకొనే ఉన్నావు ఒంట్లో బాగోలేదా? అని ఒక అమ్మాయి మాటలు వినబడడంతో నేను బెడ్రూమ్ లోంచి బయటకు వచ్చాను. .... ఏంటే ఈరోజు ఇంత తొందరగా వచ్చావు? అని అడిగింది అరుణ. .... నేను నా టైంకే వచ్చాను నువ్వే ఇంకా పడుకున్నావు అంటూ ఆ అమ్మాయి ఇంకా ఏదో మాట్లాడుబోతూ బెడ్రూమ్ లో నుంచి వచ్చిన నన్ను చూసి ఆగిపోయింది. చుడీదార్ వేసుకుని సుమారు 20-22 యేళ్ళ వయసు, చూడముచ్చటయిన ఫిగర్ తో బాగానే ఉంది. నన్ను చూడగానే ఆ అమ్మాయి కొంచెం బెరుకుగా అరుణ వైపు చూసింది.
అరుణ కూడా నేను రావడం గమనించి,