మహార్జాతకుడు 146

By | October 21, 2024
telugu sex stories మహార్జాతకుడు 146 రోడ్డు మీద అటు ఇటు వచ్చే వాహనాలలో ఉన్నవారికి డివైడర్ మధ్యలో మేము ఉన్నామని ఎవరికీ కనిపించే అవకాశం లేదు. దాంతో వాడు కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ బతిమాలడం మొదలు పెట్టాడు. నాకు ఒక పక్క చాలా టెన్షన్ గా ఉంది. మామూలుగా గన్ తో షూట్ చేయడమో లేదంటే మెడ విరిచి చంపడమో లేదంటే కత్తులతో పొడిచి చంపడం ఇలాంటివి అయితే ఈజీగా గుట్టుచప్పుడు కాకుండా చేసేసేవాడిని. కానీ ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడం కోసం ఇలా రోడ్డు మీదకు తీసుకువచ్చి చంపడం టెన్షన్ గా ఉంది. ఆ భారీ వాహనం వేగంగా దూసుకు వస్తుంది సరిగ్గా మా దగ్గరికి వచ్చే సమయానికి నేను రెండడుగులు వెనక్కి వేసి ఆ నైజీరియన్ ని వెనుక నుండి ఒక్క తన్ను తన్నాను. నా టైమింగ్ తప్పలేదు, అనుకోకుండా జరిగిన ఈ సంఘటన నుంచి వాడు తప్పించుకోలేక పోయాడు. వేగంగా వస్తున్న ఆ భారీ వాహనం వాడిని ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయింది. ఆ భారీ వాహనం గుద్దిన తాకిడికి

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *