మహార్జాతకుడు 145
telugu sex stories మహార్జాతకుడు 145 అప్పటి నుంచి ఒక వారం రోజుల గ్యాప్ లో వేరు వేరు చోట్ల మరో ఇద్దరు రౌడీ షీటర్లను లేపేసాను. కానీ రుద్ర ఇటువంటి చోటామోటా రౌడీ షీటర్లను ఆ లిస్టులో ఎందుకు చేర్చాడో నాకు అర్థం కాలేదు. కావాలంటే రుద్ర తనకున్న హోదాతో అటువంటివారిని ఎన్కౌంటర్ చేసి లేపేయొచ్చు. నాకు వచ్చిన అదే సందేహాన్ని చీఫ్ తో కూడా చర్చించాను. ఆ లిస్టులో ఉన్న పెద్ద చేపలను మాత్రమే టార్గెట్ గా పెడితే నీకు రుద్ర మీద అనుమానం రావచ్చు అందుకని మరికొన్ని జెన్యూన్ కేసులు కూడా కలిపి నీకు ఇచ్చి ఉంటాడు. ఏది ఏమైనా నీ చేతిలో చస్తున్నవారు అసాంఘిక శక్తులే కాబట్టి వారి గురించి నువ్వేమీ అనవసరంగా ఆలోచించొద్దు. రుద్రకి అనుమానం రాకుండా నీ పని నువ్వు చేసుకుపో అని సలహా ఇచ్చారు చీఫ్. చీఫ్ ఇచ్చిన సలహా మేరకు నా పని చేస్తూ ఎప్పటికప్పుడు రుద్రకి అనుమానం రాకుండా నా పని గురించిన అప్డేట్స్ ఇస్తూ జాగ్రత్త పడుతున్నాను.
ఒకరోజు పని మీద బయట తిరుగుతూ దారిలోనే ఉన్న కేఫ్ కి వెళ్లి పుష్ప వదినతో కొంచెం సేపు సరదాగా కబుర్లు చెబుతూ గడిపాను. ఆ తర్వాత అక్కడ్నుంచి బయలుదేరుతూ,