మహార్జాతకుడు 141
telugu sex stories మహార్జాతకుడు 141 నిన్న రాత్రి జరిగిన మిషన్ లో బాగా కష్టపడి ఉండడం వల్ల అందులోనూ భుజానికి బుల్లెట్ తగిలి బాగా నొప్పిగా ఉండడం వల్ల టాబ్లెట్ వేసుకుని పడుకోవడంతో బాగా నిద్ర పట్టి కొంచెం లేట్ గా లేచాను. నా పక్కన పవిత్ర వెల్లకిలా పడుకుని ఒక కాలు చాపి మరొక కాలు మడిచి చిన్న పిల్లలు నిద్ర పోతున్నట్టు మత్తుగా నిద్రపోతుంది. అది వేసుకున్న టీ షర్ట్ తన బొడ్డు వరకు పైకి లేచి పోయి ప్యాంటీ కనబడుతోంది. దానిని అలా చూసి నవ్వుకొని ఇది అస్సలు ఏమీ మారలేదు ఇంకా అదే మొండితనం అని అనుకున్నాను. దానిని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా లేచి బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిచెన్ దగ్గరికి వెళ్లి టీ పెట్టుకుని కప్పులో పోసుకుని డోర్ తెరిచి బయట కుర్చీ వేసుకుని టీ తాగుతూ కూర్చున్నాను. పిన్ని గుర్తుకువచ్చి వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాను. హలో పిన్ని,,, .... చెప్పు కన్నా,,,, .... నువ్వు పవిత్రని తీసుకువెళ్లడానికి వస్తున్నావు కదా? అని అడిగాను.
లేదు కన్నా నువ్వే ఇంటికి తీసుకునిరా.