మహార్జాతకుడు 137
telugu sex stories మహార్జాతకుడు 137 నేను ఫోన్ తీసి వీర్రాజు అన్నకి కాల్ చేశాను. హలో అన్న,,, నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాను. .... హలో దీపు,,, ఏదైనా అర్జెంటా? అని అడిగాడు. .... అంటే కొంచెం పని ఉంది ఆ పని చేయడానికి ఎవరైనా నీకు తెలిసిన వాళ్లు ఉంటారేమోనని తెలుసుకుందామని చేశాను. .... తమ్ముడు ఇప్పుడు నేను ఒక కస్టమర్ దగ్గర మీటింగ్ లో ఉన్నాను మనం సాయంత్రం మాట్లాడుకుంటే నీకు ఓకేనా? అని అడిగాడు. .... సరే అన్న నీకు ఖాళీ అయిన తర్వాత ఫోన్ చెయ్ మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేశాను. మధ్యాహ్నం భోజనం చేసి బండి మీద బయలుదేరి ఊరి మీద పడ్డాను. నేను వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్లి పని చూసుకొని ఈ రోజు శనివారం కావడం తో అమ్మ దగ్గరికి బయలు దేరాను.సరిగ్గా ఇంటికి చేరుకునే సరికి పుష్ప వదిన కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేయగా, హలో దీపు,,, ఏంటి మీ అన్నతో మాట్లాడాలని అన్నావంట? అని అడిగింది. .... అవును వదిన ఒక చిన్న పని ఉంది పొద్దున అన్నకి ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను సాయంత్రం మాట్లాడదామని చెప్పాడు అని అన్నాను.
మీ అన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుందంట నీకు వీలైతే రాత్రికి ఇంటికి వచ్చేయ్ భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు అని అంది వదిన. .... ఈ రోజు శనివారం ఇప్పుడే అమ్మ దగ్గరికి వచ్చాను. మ్,,,, సరేలే