మహార్జాతకుడు 136
telugu sex stories మహార్జాతకుడు 136 ఆరోజు మధ్యాహ్నం కీర్తి వదిన ఇచ్చిన అడ్రస్ కి బయలుదేరాను. అది సిటీలో బిజీగా ఉండే బిజినెస్ ఏరియా. అడ్రస్ ప్రకారం చూస్తే అది ఒక బట్టల షోరూమ్. చాలా కాస్ట్లీ బట్టలు అమ్మే షోరూమ్ కావడంతో ఎప్పుడూ ఖాళీగానే ఉన్నట్టు కనబడుతుంది. మధ్యాహ్నం టైం కావడంతో రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి జనసంచారం కూడా చాలా తక్కువగానే ఉంది. నేను ఆ షోరూమ్ లోకి వెళ్లి రిసెప్షనిస్ట్ ని కలిశాను. నా వివరాలు చెప్పగానే ఆ అమ్మాయి కొంచెం లోపలికి ఉన్న చేంజ్ రూమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఆ అమ్మాయి చాలా అందంగా నాజూగ్గా ఒక మోడల్ లాగా ఉంది. మోకాళ్ళ వరకు ఉండే ఒక ఆఫీసు సూట్ లో నడుము అటూ ఇటూ ఊపుతూ చాలా వయ్యారంగా నడుస్తుంది. చేంజ్ రూమ్ లోపలికి తీసుకొని వెళ్లి అక్కడ సీక్రెట్ గా ఉన్న ఒక బటన్ నొక్కింది. దాంతో అక్కడ ఉన్న మిర్రర్ డోర్ పక్కకు జరిగి లోపలికి దారి కనపడింది. ఆ అమ్మాయి మాట్లాడుతూ,