మహార్జాతకుడు 132

By | May 29, 2024
telugu sex stories మహార్జాతకుడు 132 ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి రెస్ట్ తీసుకుంటుండగా అభి దగ్గర నుంచి కాల్ వచ్చింది. నేను కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ అభి,,, హౌ ఆర్ యు అని పలకరించాను. .... హాయ్ దీపు,,, నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు? అని అన్నాడు. .... నేను కూడా బాగానే ఉన్నాను. ఏంటి సంగతి ఇలా కాల్ చేసావు? అని అడిగాను. .... ఏం లేదు నీతో కొంచెం మాట్లాడాలి సాయంత్రం ఇంటికి వస్తావా? రాత్రి డిన్నర్ కూడా ఇంటి దగ్గరే అని దేవి మరీమరీ చెప్పమంది అని అన్నాడు. .... రాత్రి డిన్నర్ కా? ఏం,,, ఏంటి విశేషం? అని అడిగాను. .... ఏం నీకు ఏదైనా పని ఉందా? అని అడిగాడు అభి. .... అదేం లేదు నేను ఖాళీగానే ఉన్నాను. ఇంత సడన్ గా అది కూడా నువ్వు ఫోన్ చేసి పిలుస్తున్నావంటే ఏదైనా విశేషము ఉందేమోనని అనుకున్నాను అని నవ్వాను. .... అభ్భే అలాంటిదేం కాదులే ఊరికే సరదాగా నిన్ను కలిసి చాలా రోజులు అయింది కదా, నీకు వీలు కాకపోతే చెప్పు మరో రోజు పెట్టుకుందాం అని అన్నాడు. .... నో నో,, నేను తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా సరిగ్గా కలవలేకపోయాను తప్పకుండా వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాను. ఎప్పుడూ లేనిది అభి కాల్ చేసి

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *