మహార్జాతకుడు 129

By | April 28, 2024
telugu sex stories మహార్జాతకుడు 129 ఈ రోజు శనివారం కావడంతో రాత్రికి ఎలాగూ అమ్మ దగ్గరికి వెళ్తాను కాబట్టి ఈ పూటకి భోజనం వండుకొని తినేసి అన్ని క్లీన్ చేసుకుని హ్యాపీగా ఒక మంచి నిద్ర పూర్తి చేసి సాయంత్రం లేచి తయారయ్యి బైక్ మీద అను ఇంటికి బయలుదేరాను. దార్లో వెళ్తూ అనుకి కాల్ చేయడంతో నేను ఇంటికి చేరుకునే సరికి అను బయటకు వచ్చి నిలబడింది. నలుపు రంగు కుర్తీ సూట్, అదే కలర్ హై హీల్స్ శాండిల్స్, సింపుల్ గా వాలుజడ హెయిర్ స్టైల్ లో భలే అందం గా కనబడింది అను. బైక్ మీద వచ్చిన నన్ను చూసి తన మొహం వెలిగిపోయింది. సరిగ్గా బైక్ తనముందు ఆపగా హాయ్ అని పలకరించి అటూ ఇటూ కాళ్ళు వేసి బైక్ ఎక్కి కూర్చుంది. కొత్త బైక్ వెనుక అందమైన అమ్మాయి నా వరకు ఇది ఒక సరికొత్త అనుభవం. నా వయసులో ఉండే ప్రతి కాలేజీ కుర్రాడికి ఇలా అమ్మాయిని బైక్ లో వేసుకుని తిరగడం అనే ఒక చిన్న కోరిక తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ స్థితిని ఎంజాయ్

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *