మహార్జాతకుడు 116
telugu sex stories rebus-dm.ru మహార్జాతకుడు 116 మరుసటి రోజు పొద్దున్న రోజూ నేను లేచే టైం కంటే ముందుగానే మెలకువ వచ్చేసింది. నాకు ఒక వైపు వ్యతిరేకంగా పడుకొని పప్పీ మత్తుగా నిద్ర పోతుంది. మరోవైపు వదిన వెల్లకిలా పడుకొని ఉంది. మా ముగ్గురు మీద దుప్పటి కప్పి ఉంది. బహుశా రాత్రి వదినే మా మీద దుప్పటి కప్పి ఉంటుంది అని అనుకొని ఇద్దరిని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా లేచి మంచం దిగాను. బాత్రూంలోకి వెళ్లి పిస్సు కొట్టి బయటికి వచ్చి మంచం దగ్గర్లో వెతకి నా బెర్ముడా తీసుకుని వేసుకున్నాను. మళ్లీ నిద్ర పట్టే అవకాశం లేకపోవడంతో బయటకు వెళ్లి చూద్దాం అనిపించి శబ్దం చేయకుండా డోర్ ఓపెన్ చేసి మళ్లీ దగ్గరకు వేసి కాటేజీ బయట బాల్కనీలో నిల్చుని పరిసరాలను గమనించడం మొదలు పెట్టాను. నిన్న మేము వచ్చిన దగ్గర్నుంచి రాత్రి వరకు చాలా కోలాహలంగా ఉన్న ఆ బీచ్ మొత్తం సైలెంట్ గా ఉంది. సముద్రపు అలల ఘోష తప్పించి మరింకే విధమైన గోల లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది.
ఇంకా కొంచెం చీకటిగానే ఉన్నప్పటికీ పగటి వెలుగు వచ్చే ముందర ఉండే కాంతి ఇసుక తిన్నెల మీద పడి చాలా దూరం వరకు కనబడుతుంది. మాకు అటూ ఇటూ ఉన్న కాటేజీల వైపు చూస్తే