మధ్యతరగతి ఇల్లాలు 5
telugu sex stories మధ్యతరగతి ఇల్లాలు 5 ఆ తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసి ఆ కాసేపటికి పిల్లలు ను లేపి కాలేజ్ కి రెడీ చేసి బాక్స్ కట్టి వాళ్లని పంపించాను ఆ తర్వాత మావారు కూడా లేచి చక్కగా రెడీ అయ్యి సుమారు పదింటికి ఆఫీస్ కి బయలుదేరారు నేను కూడా ఇంటి పనులన్నీ ముగించి కాసేపు పడుకున్నాను మధ్యాహ్నం పూట బయటికి వచ్చి శ్రీదేవి ఇంటిని కాసేపు పరిశీలించా అనుమానంగా అయితే ఏమీ లేదు సరేలే అని ఇంట్లోకి వెళ్లి సాయంత్రం పిల్లలకు ఏం టిఫిన్ వేద్దామా అని ఆలోచిస్తూ కూర్చున్నా సరే అని మ్యాగీ వాళ్ళకి ఇంకా పునుగులు కూడా వేశాను ఆ కాసేపటికి పిల్లలు వచ్చారు వాళ్లకి అవి పెట్టి తినమన్నాను వాళ్లు టీవీ చూస్తూ తింటున్నారు తర్వాత కాసేపటికి మావారు కూడా వచ్చారు ఆయన కూడా తిని పిల్లలను కాసేపు పార్క్ కి తీసుకొని వెళ్ళొస్తానోయి అని అన్నారు సరే అండి వెళ్లండి వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తీసుకురండి అని చెప్పాను సరేనా