మధ్యతరగతి ఇల్లాలు 3
telugu sex stories మధ్యతరగతి ఇల్లాలు 3 ఇక ఆరోజు ఉదయాన్నే లేచాను కానీ నా శరీరం చాలా బరువుగా ఉంది నిన్న జరిగిన సంఘటనలు నా శరీరాన్ని ఎప్పటిల ఉండనివ్వట్లేదు నా శరీరం విరహతాపంతో రగిలిపోతున్నది కానీ ఆ తాపాన్ని చల్లర్చుకోలేని పరిస్థితి ఉంది ప్రశాంతంగా నిద్ర పోలేని పరిస్థితి ఆ విరహంతో శరీరం రగులుతుంటే నిద్రలేని రాత్రులు తప్ప ప్రశాంతంగా పడుకున్న రాత్రులు చాలా తక్కువ, పట్టుకుంటే కందిపోయే శరీరం నాది ఎన్నో ఆశలతో మా వారిని పెళ్లి చేసుకున్న మొదట్లో అంతా బానే ఉంది ఇద్దరు పుట్టారు వ్యాపారం మొదలైంది లైఫ్ లో అన్నీ ఉండాలి అన్నీ ఉన్నాయి మరి నా పడక సుఖం పరిస్థితి ఏంటి ఇలా సమాధానం దొరకని ప్రశ్నలు ఆలోచించుకుంటూ లేచి బయటకు వచ్చాను .
తర్వాత రాధిక నేను ఇంటి పనులు వంట పనులు చూస్తున్నాము కాసేపటికి రాధిక భర్త కూడా లేచి అతను పనులు చూసుకొని టీవీ చూస్తున్నాడు కాసేపటికి వెళ్లి రెడీ అయ్యి టిఫిన్ కి వచ్చాడు అప్పటికి టైం ఉదయం 8 అవుతుంది టిఫిన్ తిని రాధిక భర్త ఆఫీస్ కి బయలుదేరాడు అక్కడే కూర్చున్నాము కాసేపటికి