కామాంధుడి కిరాతకాలు 1
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 1 "ఎనీ ప్రాబ్లెమ్.." చూపులు కలవడంతోనే శిల్పని అడిగాడు నాగ్వీర్."స్కూటీ రి..పే..ర్..""మధురానగర్ కదా.. నేనూ అటు వైపే.. డ్రాప్ చేస్తాను ఎక్కండి.." అని డోర్ తీశాడు నాగ్వీర్.ఆశ్చర్యపోతూనే మొహమాటంగా కారులోకి ఎక్కింది శిల్ప. రెజ్యూమ్‌లో చూసిన అడ్రెస్‌ని ఇంత బాగా గుర్తుపెట్టుకుంటారా అనుకుంటూ, డోర్ వేసి ఫ్రంట్ సీట్లో బిడియంగా కూర్చుంది. కారు ముందుకు దూకిందినాలుగు రోజుల క్రితం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మొదటిసారి నాగ్వీర్ని చూడగానే, 'ఇంత చిన్న వయసులోనే అంత హై రేంజ్ డెవలప్మెంటా' అని ఎంతో ఆశ్చర్యపోయింది శిల్ప. ఆ డెవలప్మెంట్కి కూడా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనుకుంది. అది వెంటనే గమనించింది కూడా.ఆకర్షించే చూడచక్కని రూపం, మంచి హైటు, దానికి తగ్గ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, అన్నిటికంటే ముఖ్యంగా అతని కళ్ళు.. ఎస్ ఆమెకి అవే ఎంతో బాగా నచ్చాయి. ఆ కళ్ళల్లోకి చూస్తే.. ఇంకేం మాట్లాడలేను అని తెలిసి కూడా మళ్ళీమళ్ళీ చూడాలనిపించే అతని కళ్ళ వైపు తల