కామాంధుడి కిరాతకాలు 3
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 3 ఇంకా ఫోర్ డేస్ బ్యాకే ఆగిపోయావ్. చెప్పు.. ఇప్పుడేం చేస్తావ్..? ఏం చెయ్యాలనుకుంటున్నావ్..?" క్లాస్ పీకుతున్నట్టుగా అడిగాడు నాగ్వీర్.'ఎంజాయ్ చేసినఅంటాడేంటీ.. నాకు తెలియకుండానే అన్నీ చేసి..!' ఒక్కసారిగా కోపం వచ్చేసింది శిల్పకి. 'డేంజరస్ గై' అని మనసులో తిట్టుకుంది, పైకి అనలేక."ఓకె. ఈ వీక్ వర్కింగ్ డేస్ అయిపోయాయి. వీకెండ్ బాగా ఆలోచించు. నీ డెసిషన్ ఏంటో మన్డే చూస్తాను.. బై. టేక్ కేర్.." అని ఫోన్ కట్ చేసేశాడు నాగ్వీర్.ఆ వెంటనే అతని సెల్ఫోన్ రింగైంది. చూస్తే ఇంటి నెంబర్. కాల్ యాక్సెప్ట్ చేసి మాట్లాడుతూ, కారు కీస్ తీసుకుని ఛాంబర్లోంచి బయటకు వచ్చాడు.ఫోన్లో మాట్లాడుతూనే ఆఫీస్ పక్కనే ఉన్న రిలయెన్స్ ఫ్రెష్కి వెళ్ళాడు. కొన్ని యాపిల్స్ బాస్కెట్లో వేశాడు. "ఓకె. బత్తాయి కూడానా.." అని ఫోన్లో అంటూనే