కామాంధుడి కిరాతకాలు 25
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 25 "హాయ్.." పలకరిస్తూ చిన్నగా నవ్వాడు నాగ్‌వీర్.అతని నవ్వు కంటే ముందు ఆమె కాలుని అంటుతూ, అతని 'థై' రాపిడిలోని ఒరిపిడి మనీష మనసుని జివ్వుమనిపించింది. అంతే..! కొంతసేపటి క్రితం నైమీ చెప్పిన మాటలు గుర్తొచ్చి, సన్నని ప్రకంపనతో నిలువునా చెమట్లు పట్టేశాయి."యూ ఆర్ లైకేన్ ఏంజిల్.." ఎంతో ఇంప్రెసివ్‌గా ఆమె ముఖం మొత్తాన్నీ చూపుల్తో తడిమేస్తూ, లోగొంతుతో అన్నాడు నాగ్‌వీర్.
అన్నీ మర్చిపోయి, సిగ్గుగా కళ్ళు వాల్చేసుకుంది మనీష. అదో మైకంలాంటి సంతోషం ఆమె ఒళ్ళంతా కమ్మేసింది. సరిగ్గా అప్పుడే సిక్త్‌సెన్స్‌కి ఏదో తెలిసినట్టు ఉలిక్కిపడింది. వీడు పే..ద్ద డేంజరస్ ఫెలో అని సెన్స్ హెచ్చరించింది.
వెంటనే మెదడులోకి అనేక రకాల ఆలోచనలు వచ్చేశాయి. నన్నూ పడెయ్యాలని ట్రై చేస్తున్నాడా.. నాగ్‌వీర్‌కి నిజంగానే లవ్, ఎఫెక్షన్‌లు తెలీవా.. ఎవర్ని పడేసినా, వాళ్ళని సింగిల్ ఎపిసోడ్‌తో కట్ చేసేస్తాడా.. ప్రశ్న మీద ప్రశ్న.
"నాతో మాట్లాడ్డం ఇష్టం లేదా.." నాగ్‌వీర్ ప్రశ్న.
'ఏం మాట్లాడాలి.. శిల్ప గురించా..? హాసినీ, ఈషా, నైమీల గురించా..?' అంటూ ముఖం మీదే డైరెక్ట్‌గా అడిగెయ్యాలని మనసు ఎంతో ఉద్రేకపడింది.
సరిగ్గా అప్పుడే స్టేజ్ మీద నుంచి నైమీ దిగుతోంది.
మనీష ఎడమకాలు తొడ మీద నాగ్‌వీర్ చేయి వేసి సున్నితంగా నొక్కి వదులుతూ, "బై.." అనేసి అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయాడు.
దెబ్బకి దిమ్మెరపోయింది మనీష. పెదవిని గట్టిగా కొరికేసుకుంటూ అతను వెళ్ళిన వైపు చాలా కోపంగా చూసింది. కనీసం వెనక్కి తిరిగి చూడను కూడా చూడకుండా వెళ్ళిపోయాడు నాగ్‌వీర్.
ఆ క్షణం నుంచీ కళ్ళముందు ఏం జరుగుతుందో అస్సలేం తెలియట్లేదు.
నాగ్‌వీర్ అరిచెయ్యి ఇంకా కాలుని నొక్కి పట్టుకుని ఉన్నట్టే ఉంది ఇప్పటికీ..! 'ఆ క్షణం' కాలు మీద చీర ఉన్నా కూడా నాగ్‌వీర్ చెయ్యి.. నగ్నంగా తనని తాకేసినట్టుగా అనిపిస్తోంది.
రాత్రి పది గంటలైంది..
"డిన్నర్ చేశావా..?" సడెన్‌గా ఎవరో ఆమె చెయ్యి పట్టుకుని అడిగారు.
"రా.. చేద్దాం. అందరూ డిన్నర్ ఫినిష్ చేసేశారు.. నైమీ కూడా ఇప్పుడే వాళ్ళ ఫియాన్స్ ఫ్యామిలీతో కలిసి చేసింది.." అని నవ్వుతూ అంటూ మనీషని తీసుకుని బఫే వైపు నడిచింది డాక్టర్ సునంద.
భోజనం పూర్తి చేసి రమాదేవి గురించి మాట్లాడుకుంటూ, బయటకు వస్తున్నారు. సరిగ్గా అప్పుడే నాగ్‌వీర్ ఎదురొచ్చి బై చెప్పాడు.
"వెళిపోతున్నావా.. చిన్న ఫేవర్ చెయ్యి వీరూ.. మనీషని తీసుకొచ్చిన ఫ్రెండ్‌కి ఏదో అర్జెంట్ కేస్ వస్తే మిడిల్‌లోనే రిటర్న్ అయిపోయింది. కొంచెం ఈమెని వాళ్ళింటి