కామాంధుడి కిరాతకాలు 24
telugu kathalu stories novels కామాంధుడి కిరాతకాలు 24 గత కొన్ని రోజులుగా కూతురుని గమనిస్తూనే ఉంది ఆవిడ. సడెన్‌గా హాస్పిటల్‌కి లీవ్ పెట్టడం, ఎక్కడెక్కడకో వెళ్ళడం, లంచ్‌కి సరిగ్గా ఇంటికి రాకపోవడం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ సీరియస్‌గా ఉండడం,.. అన్నీ కూడా గమనిస్తూనే ఉంది.
ప్రాబ్లెం ఏమై ఉంటుందో అడిగేద్దాం అనుకుంది. కానీ మనీష ఎప్పుడూ తన దగ్గర ఏ విషయాన్నీ దాచలేదన్న కాన్ఫిడెంట్‌తో, కూతురే తనంతట తానుగా విషయాన్ని చెప్పగల స్వేచ్ఛని ఇవ్వాలన్న అభిప్రాయంతో.. సైలెంటైపోయింది.
ఆరు గంటలవుతుంటే రెడీ అయ్యి బయటకొచ్చి కారు తియ్యబోయింది మనీష. కానీ కారు టైర్ పంక్చరై కనిపించింది. ఈ లోపు మరో సీనియర్ డాక్టర్ రమాదేవి ఫోన్ చేసింది. టైర్ పంక్చరైన విషయం ఆవిడకి చెప్పింది. నేను జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, రిసీవ్ చేసుకుంటాను అంది రమాదేవి.
కొన్ని నిమిషాలకే డాక్టర్ రమాదేవి సెల్ఫ్ డ్రైవ్‌తో వచ్చింది. వెంటనే కారెక్కింది మనీష.
"లుకింగ్ గార్జియస్.. నీకూ పెళ్ళి కళ వచ్చేసిందమ్మాయ్.. మేచ్ ఏమన్నా సెట్టైందా ఏంటీ.." అని నవ్వుతూ కామెంట్ చేసింది డాక్టర్ రమాదేవి.
"అదేం లేదు డాక్టర్.." అని నవ్వేసింది మనీష.
మరో అరగంటకి కారు డాక్టర్ సునంద బంగళా దగ్గర ఆగింది.
"ఫ్రెండ్‌వయ్యుండీ ఇప్పుడా వచ్చేదీ.." అంటూ రమాదేవిని చిన్నగా కోపగించుకుని వాళ్ళిద్దర్నీ నైమీ దగ్గరకు తీసుకెళ్ళింది సునంద.
నైమీ డ్రెస్సింగ్ మిర్రర్‌లో తనని తాను చూసుకుంటోంది.
"నైమీకి అప్పియరెన్స్ సెన్స్ అస్సలు లేదు. ప్లీజ్ హెల్ప్ టు హర్ మనీష.." అని మనీషని రిక్వెస్ట్ చేసిందావిడ.
"విత్ ప్లెజర్.." అంది మనీష. కానీ అప్పటికే అక్కడ నలుగురు బ్యుటీషియన్‌లూ, నైమీ ఫ్రెండ్సూ అదే పనిలో మునిగి ఉన్నారు.
"హాయ్ మనీష.. ఎలా ఉన్నాను..?" మిర్రర్‌లోంచే మనీషని చూస్తూ అడిగింది నైమీ.
"నువ్వు రావే.. బ్రైడ్‌గ్రూమ్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను.." అంటూ రమాదేవిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది సునంద.
"సో క్యూట్ నైమీ.. నువ్వు ఎప్పుడూ