కామాంధుడి కిరాతకాలు 21
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 21 ఈషా దగ్గర ఉందనుకుంటున్న వీరనాగుడి లాకెట్ గొలుసు, ఇప్పుడు.. మనీష చేతిలో ఉంటుందని నాగ్‌వీర్ అస్సలేమాత్రం ఊహించలేదు. ఎంతో తేలిగ్గా చేజారిపోయిన ఆ గొలుసు అతన్ని ముందుముందు ఎన్నో చిక్కుల్లో పడేస్తుందనీ, ఇంకా అనేక ఉచ్చుల్ని అతని మెడకి బిగించేస్తుందని కూడా అతను ఏ మాత్రం ఊహించలేడు ఇక్కడ.. నాగ్‌వీర్ టీవీలో చూస్తున్న అదేరొమాంటిక్ సీన్‌ని అక్కడ మనీష కూడా కళ్ళార్పకుండా చూస్తోంది.మాటల్లేకుండా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా లేకుండా స్మూత్‌గా కంటిన్యూ అవుతోంది లిప్‌లాక్ సీన్. అయితే ఆమె చూస్తున్నది.. వాళ్ళ రొమాన్స్‌ని మాత్రమే కాదు, ఆ హీరో హీరోయిన్ కళ్ళని కూడా..! వాళ్ళిద్దరి కళ్ళూ చాలా తేడాగా ఉన్నాయ్.లేత నీలం రంగులో ఒకరివీ, నీలంలో పసుపుని మిక్స్ చేసినట్టున్న కళ్ళు మరొకరివీ.. ఇద్దరి చూపులూ శరీరం లోపలకి తొలుచుకుపోగల ఎక్స్‌రేస్ ఏమో అన్నట్టుగా ఉన్నాయి. చాలా ట్రాన్స్‌పరెంట్‌తో, ఎంతో గాఢమైన భావాన్ని పలికిస్తూ ఆలోచనల మీద మత్తు చల్లుతున్నట్టుగా వున్నాయి ఆ హీరో హీరోయిన్ కళ్ళు.ఆ కళ్ళని డీప్‌గా చూస్తూ ఏదో ఆలోచిస్తున్న మనీషాకి