కామాంధుడి కిరాతకాలు 20
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 20 "మేడమ్ పేషెంట్స్ వెయిటింగ్.. పిలవమంటారా.." మనీష కన్సల్టేషన్ రూంలోకి రాగానే అడిగింది అసిస్టెంట్.పిలవమన్నట్టుగా సైగ చేసింది. ఫస్ట్ ఈషానే లోపలకొచ్చింది."ప్రాబ్లెం ఏంటి..?" అని క్యాజువల్‌గా అడుగుతూ ఈషా గుండె మీద మెరుస్తున్న లాకెట్ వంక చూసింది మనీష. అంతే..! ఒక్కసారిగా షాకైపోయింది. ఈషా చెప్తున్న మాటలు వింటోందిగానీ, మనీష కాన్‌సెన్‌ట్రేషనంతా లాకెట్ మీదే ఉంది.ఈషా చెప్పిందంతా విన్న తర్వాత చిన్నగా తలాడిస్తూ, "ఫోర్టీన్ వీక్స్ నిండిపోయాయి. మాగ్జిమమ్ టైం కూడా దాటేస్తుంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు.. ఒకసారి మీ హస్బెండ్‌ని పిలవండి. మాట్లాడదాం.." అంది ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్‌గా."లేదు డాక్టర్. ఆయన రాడు..""రాడు అంటే ఎలా. రమ్మని చెప్పండి.. మాట్లాడి కన్విన్స్ చేద్దాం. ఒకవేళ కాదూ కూడదూ అన్నా డి.అండ్ సి. యాక్సెప్టెన్స్ సైన్ అయినా చెయ్యాలిగా..""తప్పదంటారా..""తప్పదు. మీరు ఇంకా ఇంకా లేట్ చేసేకొద్దీ సిట్యుయేషన్‌ని క్రిటికల్ చేసినట్టౌవుతుంది.." అని కొంచెం అనుమానపడింది."సరే డాక్టర్. మళ్ళీ వస్తాను.." అంటూ లేవబోయింది ఈషా."జస్టె మినిట్.. మీ మెడలో ఉన్న ఛెయిన్, లాకెట్