కామాంధుడి కిరాతకాలు 15
telugu storis kathalu novels కామాంధుడి కిరాతకాలు 15 బయటకు వచ్చి, డౌట్‌గా అడుగు ముందుకేసింది మనీష. ఛాంబర్ రూమ్ దగ్గరకు రాగానే, ఏ మాత్రం శబ్దం చేయకుండా అనుమానంతో డోర్‌ని మెల్లగా లోపలకు తోసింది.ల్యాప్‌టాప్‌లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు నాగ్వీర్. అయినా కూడా వెంటనే తలెత్తి చూశాడు."హాయ్.." తత్తరపాటుతో లోపలకి వచ్చింది మనీష."వెల్కమ్ టు మై డెన్.." ఛెయిర్లోంచి లేచాడు నాగ్వీర్."డెన్నా..!ఇప్పుడు నేను క్రిమినల్నా, ఇన్వెస్టిగేషన్ కాప్నా..""యాజ్ యువర్ విష్.. నువ్వు ఏది అయినా నాకు ప్రాబ్లెం లేదు.." అంటూ వచ్చి, ఒక ఛెయిర్‌ని ఆమెకు దగ్గరగా లాగి కూర్చోమన్నట్టుగా చూపాడు.కోల్డ్ కాఫీ.. కూల్ డ్రిరక్.. ఆర్ ఎల్స్.." ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు.మనీష కూడా నాగ్వీర్ కళ్ళలోకే ఎంతో కాన్ఫిడెంట్‌గా చూస్తోంది. అతని ప్యూపిల్స్ ట్రాన్స్పరెంట్ని జోడించిన కాఫీ గింజల్లా ఉన్నాయి. ఆ కనుపాపల్లో ఎంతో లోతైన అగాధం వున్నట్టుగా కనిపిస్తోంది. కాన్ఫిడెంట్‌గా ఉండానుకుంటూనే ఆమెకి తెలీకుండానే ఆ అగాధంలోకి