కామాంధుడి కిరాతకాలు 14
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 14 "తెలీదు.." అని అబద్ధమాడింది మనీష. ఆ వెంటనే, "ఫ్యూ మంత్స్ బేక్ హాసీ ఓ విషయం చెప్పి నన్ను ఒక పిల్ అడిగింది. అది.. నువ్వు మీ బాస్‌తో.." అని శిల్ప కళ్ళలోకి సూటిగా చూసింది"హాసీ.. మిమ్మల్నా.. ఆ పిల్ అడిగింది.." శిల్పలో బోలెడంత ఆశ్చర్యం."యస్.." అని తల చిన్నగా ఊపింది మనీష"అయితే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు నేనున్న సిట్యుయేషన్లో మీరు నాకు ఎంతో హెల్ప్ చేశారు.." అని పక్కన ఎవరూ లేరు కదా అని అటూఇటూ చూసింది. ఆ వెంటనే తన డౌట్ అడిగింది."మీరు డాక్టర్ కదా. హ్యూమన్ బాడీ పార్ట్స్ గురించి మీకు అన్నీ తెలుస్తాయి కదా. ఒక మనిషి ఒట్టి కళ్ళతోనే మెస్మరైజ్ చేసి మనల్ని పడేయడం ఉంటుందా..? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నాగ్వీర్ కళ్ళల్లోకి ఫస్ట్ టైం చూడగానే ఎడ్మైర్ అయిపోయాను. తరువాత అతని కారులోకి ఎక్కగానే నాకు ఏదో అయిపోయింది. నన్ను నేను కంప్లీట్‌గా మర్చిపోయాను. మేబీ.. అందుకే 'ఆ రోజు' అలా జరిగిందనిపిస్తోంది.."శిల్ప మాటలు వినగానే మతిపోయింది మనీషకి. ఆమె ఒక డాక్టర్