కామాంధుడి కిరాతకాలు 12
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 12 సుబ్రహ్మణ్యపురం.. చీకటి పడుతున్న సమయం. నాగ్వీర్ గ్రాండ్‌మదర్ సత్యవర్ధని.. తన కోడలు మృదులతో ఫోన్లో మాట్లాడుతోంది. "ఈషాని రేపు ఉదయమే నాగ్వీర్కి చూపిస్తాను. ఈ అమ్మాయినైనా సరేనంటే వెంటనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేద్దాం.." అని, నాగ్వీర్ గురించిన నిజాలు తెలిసిన ఆవిడ చాలా భయపడుతూ నాగ్వీర్ పెళ్ళికి తొందర పెడుతోంది.సరిగ్గా అదే క్షణంలో ఈషాని చూపించాల్సిన అవసరం లేకుండా, మేడ పై నుంచి చూసేస్తున్నాడు నాగ్వీర్.పక్కింటి వాకిట్లో వేసున్న మడత మంచం మీద పడుకునుంది ఆ అమ్మాయి. ఇప్పుడు కూడా ఈషా ముఖం నాగ్వీర్కి అంత క్లియర్‌గా ఏం కనిపించడం లేదు.నిముషాలు గంటలైపోయాయి.వెల్లకిలా పడుకున్న ఈషా వంక తదేకంగా చూస్తున్నాడు నాగ్వీర్.నిద్రపోతున్న ఆమె అటూ ఇటూ కదులుతూ తల దగ్గరున్న దిండుని లాగి గుండెలకు హత్తుకుంది. అంతే.. నిద్రలో ఆమె రెండు చేతుల మధ్యా నలుగుతున్న తలగడని చూడగానే అదోలా అయిపోయాడు