కామాంధుడి కిరాతకాలు 10
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 10 "ఊహు.." అన్న ఒక్క మాటతో మనీషకి అభ్యంతరమని తెలియగానే, వెంటనే తనని వదిలేసి నిటారుగా నిలబడ్డాడు నాగ్వీర్. అతను అంత హఠాత్తుగా వదిలేస్తాడని ఊహించని మనీష సడెన్‌గా అతని ముఖంలోకి చూసింది. ఆ వెంటనే అక్కడ నుంచి వేగంగా ఆమె గదిలోకి వెళ్ళిపోయింది.ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డాడు నాగ్వీర్. అతని కాంక్ష తీరకపోయినా ఎందుకో శరీరం, మనసూ మాత్రం చల్లారుతున్నాయి. బాల్కనీలో ఉన్న కేన్ ఛెయిర్లో రిలాక్స్‌గా వాలిపోయాడు నాగ్వీర్.మర్నాటి ఉదయానికి వర్షం కొంచెం తెరిపినిచ్చింది. లేచి ఫ్రెష్షై తన డ్రెస్ వేసుకుని తయారైంది మనీష. నాగ్వీర్ కూడా రెడీ అయ్యి వచ్చాడు.రాత్రంతా నాగ్వీర్ గురించిన ఆలోచనల్తో సరిగ్గా నిద్రపట్టలేదు మనీషకి. ఇప్పుడు అతను కళ్ళముందర కనిపించగానే, రాత్రి అతని బిగి కౌగిలి గుర్తొచ్చింది. అంతే, ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది ఆమెకి.బైక్ కీస్ తీసుకుని బయటకు వచ్చాడు