కాజల్ అందమైన అమ్మాయి 45
telugu sex stories కాజల్ అందమైన అమ్మాయి 45 స్తల్సా కాజల్ అలా భయపడుతూ బయటకి వెళ్ళడంతో చూసి టెన్షన్ పడుతూ కాజల్ వెనకే వెళ్ళింది, కాజల్ గేట్ తీసింది అంతే సొమ్రే శివ ని ఎత్తుకుని రావడం చూసి, శివ చేతికి రక్తం చూసి గుండె ఆగింది. కళ్ళల్లో నీరు తిరిగాయి, అరుస్తూ పరిగెత్తింది
కాజల్: శివా......
శివ ని తీసుకొని వెళ్ళి ఇంట్లో సోఫా మీద పడుకోపెట్టి, అప్పటికే చేతికి ఉన్న ఆ రక్తం చలికి గడ్డకట్టుకుంది.
స్తల్సా: ఇదిగో first-aid
అని box ఇచ్చింది, ఇద్దరూ టెన్షన్ పడుతున్నారు
సొమ్రే: ఏం కాదు, అది మంచు గాలి