జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 642
telugu sex stories rebus-dm.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 642 స్వామి మీరూ వస్తారా అని తియ్యని ముసిముసినవ్వులతో అడిగింది .
కారు తిప్పేసి ఉంచుతాను మా అత్తయ్యగారినీ , మీ చెల్లినీ పిలుచుకొనిరండి అని పెదాలపై ముద్దుపెట్టాను .
లవ్ యు స్వామీ .......... ఒక్క నిమిషం అంటూ నా పెదాలపై ప్చ్ ....... అంటూ ముద్దుపెట్టి కారు దిగి వెళ్ళింది వాసంతి . కాంపౌండ్ గేట్ కు కూడా లాక్ వేసి ఉండటంతో వాసంతి టర్న్ చేస్తున్న కారు దగ్గరకువచ్చి , శ్రీవారూ ....... నా ఫ్రెండ్ మొబైల్ అని ప్రేమతో అడిగింది .
పెదాలపై చిలిపినవ్వుతో అద్దం ముందు ఉంచిన మొబైల్ ను అందించి ముద్దుపెట్టాను.
తియ్యని నవ్వుతో అలాగే వొంగి కాల్ చేసింది .
వాసంతి బుగ్గను ప్రేమతో స్పృశిస్తూ లవ్ యు లవ్ యు లవ్ యు ......... అంటూ ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉన్నాను .
అక్కయ్యా ............
ష్ ......... అంటూ నా పెదాలపై తియ్యని నవ్వితో ముద్దుపెట్టి వదిలి , చెల్లీ ........ బయటే ఉన్నాను అనిచెప్పింది వాసంతి .
ఏకంగా డోర్ తెరుచుకునివచ్చి అక్కయ్యా ..........అని పిలిచి గేట్ తాళాలు తెరిచివచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ వాసంతి గుండెలపై చేరిపోయింది .
చెల్లీ .......... అక్కయ్య సేఫ్ గా ఉంది - హాయిగా నిద్రపోతోంది పదండి వెళదాము అని కన్నీళ్లను తుడిచి లోపలకువెళ్లి అమ్మను నెమ్మదిగా నడిపించుకునివచ్చి కారులో కూర్చోబెట్టారు .
ఇంటికి తాళాలు వేయడానికి వెళుతూ చెల్లీ .......... అక్కయ్య కనిపించకపోయి రెండు రోజులు అయ్యింది ఒక్క కాల్ చేసి ఉండొచ్చు కదా ......... చూడు అమ్మ బెంగపెట్టుకుని ఎలా నీరసంగా అయిపోయారు . నేను లేననుకున్నావా ..........
అక్కయ్యా .......... అక్కయ్య కనిపించకపోయేసరికి బావ గారు కూడా పట్టించుకోకపోవడంతో ఏమిచెయ్యాలో తోచలేదు , సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ మాత్రం ఇచ్చాము . క్షణక్షణం అక్కయ్యకు ఏమౌతుందినని ఎంత భయపడ్డామో అని కన్నీళ్ళతో మళ్లీ వాసంతి గుండెలపైకి చేరింది .
ఇక భయపడాల్సినది లేదు చెల్లీ అని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి అమ్మకు చెరొకవైపునా కూర్చుని , అమ్మ కన్నీళ్లను తుడిచి మహేష్ పోనివ్వు అనిచెప్పడంతో ,
15 నిమిషాలలో ఇంటికి చేరుకున్నాము .
వాసంతి నెమ్మదిగా పిలుచుకొనిరండి అని డోర్స్ తెరిచి వెళ్లి