జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 636
telugu sex stories rebus-dm.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 636 చెల్లెమ్మ నేరుగా వంట గదిలోకి వెళ్లి మహిని ప్రాణంలా కౌగిలించుకుంది .
మహి : కృష్ణ ........ అమ్మమ్మా అమ్మలూ అక్కచెల్లెళ్లకూ ముఖ్యన్గా అన్నపూర్ణమ్మకూ , నిర్మాలమ్మకూ మరియు మంజుకు చంద్ర అన్నయ్య అంటే ఎంత ఇష్టమో భరత్ అన్నయ్య కూడా వాళ్ళ ఇంటి అల్లుడుగా ఇష్టమే అంటూ చెవిలో గుసగుసలాడింది . సాయంత్రం పండగే పండగ అని అమితమైన ఆనందంతో కౌగిలించుకుని లవ్ యు లవ్ యు అంటూ ఇద్దరూ మురిసిపోతున్నారు .
చెల్లి : ఒక వదిన ఇక్కడ ఉంది మరి మరొక ముద్దుల వదిన ఎక్కడ .........
మహి : పైన ప్రేమ అందిస్తున్న బాధను ఆస్వాదిస్తూ తోడుగా అక్కయ్యలు ఉన్నారు .
చెల్లి : ఒకసారి పలకరించి వస్తాను మహీ ..........అని కూర కలుపుతున్న అవంతికను వెనుక నుండి అమాంతం కౌగిలించుకుని లవ్ యు వది .......... లవ్ యు కాబోవు పెళ్లికూతురు గారూ అంటూ వెనుక నుండే బుగ్గపై ముద్దుపెట్టి పైకి పరుగుతీస్తుంటే .........
మహి : కృష్ణా ......... టిఫిన్ అయిపోతోంది అందరినీ పిలుచుకొని కిందకువచ్చెయ్ అని కేకవేసింది .
చెల్లి : లవ్ యు మహి అంటూ పైకివెళ్లి సోఫాలో నాదేవత మరియు స్వప్న మధ్యలో సేఫ్ గా కూర్చుని తనలోతానే బాధపడుతున్న కార్తీకను అమాంతం కౌగిలించుకోబోతుంటే ,
నాదేవత సైగచెయ్యగానే స్వాతి - ప్రసన్నా .......చెరొకవైపునుండి లేచి చెల్లి చేతులను పట్టుకుని వెనక్కు లాక్కునివెళ్లారు .
ఇంకా రాలేదే అనుకున్నాము ఇంతలో ఇదిగో వచ్చేసావు ........ ఒకేసారి ఇద్దరిని వదినాలుగా తీసుకెళ్లిపోతున్నావు అంతవరకూ కాస్త మేమూ ప్రేమతో చూసుకోనివ్వు ఎలాగో తరువాతంతా నీదే రాజ్యం కదా .......... మా చెల్లెళ్లను కలవాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలేమో అని ముసిముసినవ్వులతో గుసగుసలాడారు .
చెల్లి అమితానందంతో ఇద్దరినీ హత్తుకొని పరవశించిపోయి నవ్వుతూ స్వాతక్కా - చెల్లీ ప్రసన్నా .......... లవ్ యు లవ్ యు .......... వదిన అని అన్నయ్య వచ్చి చెప్పేదాకా ఇంకా ఫిక్స్ అవ్వలేను , అన్నయ్య ok అంటేనే నాకు వదిన అవుతుంది అంతలోపు ఒక్కసారి ఓకేఒక్కసారి మా బుజ్జివదినను ......... అని నవ్వి కౌగిలించుకోవాలని ఆశగా ఉంది లవ్ యు లవ్ యు please please ..............మా బంగారాలు కదూ అని గడ్డం పట్టుకుని ప్రేమతో బ్రతిమాలింది .
ముసిముసినవ్వులతో నాదేవతవైపు తిరిగిచూసి , ఓకేఒక్కసారి