జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 634

By | December 6, 2022
telugu sex stories rebus-dm.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 634 ఇంటికి చేరుకుని ముగ్గురమూ గేట్ తీసుకుని లోపలికివెళ్లి కాలింగ్ బెల్ నొక్కాము . నిర్మలమ్మ , అన్నపూర్ణమ్మ తలుపు తెరిచి మహేష్ మహీ మల్లీశ్వరి ........... లోపలికి రండి అని సంతోషంతో లోపలికి పిలిచారు . అమ్మలూ .......... చెల్లెమ్మ ఎక్కడ ? అందరూ పైనున్నారు మహేష్ , నిన్న సాయంత్రం రేపు సాయంత్రం నీకు పెళ్లిచూపులు తల్లీ బెంగళూరులో సాఫ్ట్వేర్ అని ఎప్పుడు చెప్పానో ఆ క్షణం పైకివెళ్లారు ఇప్పటివరకూ కిందకు దిగనేలేదు . మంజుల మాత్రం కిందకు దిగి కావాల్సినవి తీసుకునివెళ్తోంది . మమ్మల్ని కూడా పైకి రానీయడం లేదు అనగానే , మహికి సైగచెయ్యగానే మల్లీశ్వరితోపాటు పైకివెళ్లింది . లోపలికివెళ్లి డోర్స్ క్లోజ్ చేసి అమ్మలిద్దరి చేతులను అందుకొని నడిపించుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి , వాళ్ళ ముందు మోకాళ్లపై కూర్చున్నాను . బాబూ మహేష్ అంటూ అమ్మలిద్దరూ కూడా లేచి నేలపై కూర్చోబోతే , కంటి సైగతో సోఫాలోనే కూర్చుని తియ్యదనంతో నవ్వుతున్నారు . అమ్మా ......... నేరుగా విషయానికి వచ్చేస్తున్నాను , నా చెల్లెమ్మ అవంతికకు ఈ పెళ్లిచూపులు ఇష్టం లేదు ." చెల్లీ - చంద్ర " ఒకరికొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు . నా బావ చంద్ర పెద్దగా చదువుకోలేదు బెంగళూరులో సాఫ్ట్వేర్ కూడా కాదు కానీ చెల్లెమ్మను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు . ఎక్కడోకాదు నా చెల్లెమ్మను నా ఇంటికే తీసుకెళతాను . చెల్లి కృష్ణకు నా చెల్లెమ్మ అవంతిక అంటే ప్రాణం వదినమ్మా .......... అని పిలుచుకుంటుంది . చంద్రకు మా బిజినెస్ అన్నింటి మేనేజర్ బాధ్యతలను అప్పగించాను . బెంగళూరులో సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ సంపా ............అని మాట్లాడుతుండగానే అమ్మలిద్దరూ ఆనందబాస్పాలతో నా నోటిని మూసేసి , అమ్మలిద్దరూ మాటల్లో వర్ణించలేనంత సంతోషాన్ని ఆస్వాదిస్తూ బాబు మహేష్ .......... అది నీ చెల్లి నీ ఇష్టం , మా నుండి తీసుకెళ్లిపోయి అల్లుడు చంద్రతో పెళ్లిచేసినా సంతోషించేవాళ్ళము . అది మీ ఇంటికి వెళ్లడం కంటే అదృష్టం మరొకటి ఏముంటుంది మహేష్ .......... అంటూ అమ్మలిద్దరూ సంతోషంతో వణుకుతూ కౌగిలించుకొన్నారు . ఈ అమ్మలకు అమ్మస్థానం ఇవ్వడమే కాకుండా ఈ విషయాన్ని చెప్పడానికి స్వయంగా వచ్చావు అని సంతోషంతో పొంగిపోతున్నారు . అమ్మలూ .......... మేము ముగ్గురం మాత్రమే కాదు అమ్మా

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *