జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 603
telugu sex stories rebus-dm.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 603 రేయ్ ఏంటి సినిమా చూస్తున్నావా నువ్వెల్లారా మేమువస్తాము అని చెల్లిని ప్రాణంలా హత్తుకొని ముద్దులతో ఎంజాయ్ చేస్తున్నాడు .
Ok ok లవ్ యు లవ్ యు అంటూ పెదాలపై చిరునవ్వుతో , సున్నితంగా పూలను చేతులలోకి తీసుకుని కారుదిగివెళ్లి కాలింగ్ బెల్ నొక్కాను .
తల్లీ ఎవరోచూడు అని అంకుల్ మాటలు వినిపించినా కొన్ని క్షణాలకు తలుపు తెరుచుకుంది .
రేయ్ వచ్చే..........నాచేతిలోని పూలను చూసి wow .......... అంటూ కళ్ళుపెద్దవిగా చేసి చూస్తూ చేతులనూ బుగ్గలపై వేసుకుని అలా కదలకుండా నిలబడిపోయింది .
హలో మేడం లోపలికి రానిస్తారా లేక అలా అడ్డంగా ఉండిపోతారా అని చిన్న మొట్టికాయ వేసాను .
లవ్ యు లవ్ యు అంటూ చేతులను చాపి ప్రక్కకు తప్పుకుంది .
లవ్ యు tooo రా .......... అని తనను పట్టించుకోకుండా