జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 566
telugu sex stories rebus-dm.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 566 టవల్ అందుకొని నాదేవతను చుట్టేసి మరొక టవల్ తో నా నడుముని చుట్టుకొని అమాంతం ఎత్తుకుని ముద్దులుపెడుతూ రూంలోకివచ్చి బెడ్ పై కూర్చోబెట్టి , ఒక్క నిమిషం అంటూ టేబుల్ దగ్గరకువెళ్లి మొబైల్ అందుకునేలోపు , వెనుక నుండి నన్ను హత్తుకొని , ఒక్క నిమిషం కూడా నా కిట్టయ్యను వదిలి ఉండలేను అని తియ్యని నవ్వుతో వీపుపై వాలిపోయింది .
లవ్ యు sooooooo మచ్ goddess అని ముందుకు లాగి గుండెలపై వాల్చుకొని నుదుటిపై పెదాలను తాకిస్తూ మొబైల్ అందుకొని మహికి కాల్ చేసాను .
బావ ఈ సమయంలో కాల్ చేసావు అంటే మా అక్కయ్యకు ఆకలివేసేలా ప్రేమసాగరంలో ముంచేశావన్నమాట అని ప్రక్కనే నా ఏంజెల్స్ ఉన్నట్లు ముసిముసినవ్వులు వినిపించాయి .
మీ అక్కయ్యే ఒక్క క్షణం కూడా నన్ను వదలకుండా