జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 466
rebus-dm.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 466 రేయ్ తల్లి నీ మహేష్ ను వదిలి ఉండగలవా .........నీ వల్ల కాదే , నా కిట్టయ్య అయితే తట్టుకోలేడే ఒకసారి ఆలోచించు అని చెప్పాను . అంతే లోలోపలే బోరున విలపించి డ్రెస్ తడిచిపోయేంతలా కన్నీటిని కార్చి , వెంటనే కన్నీళ్లను తుడుచుకుని పైకి లేచి నా ప్రాణం కంటే ఎక్కువైన మహేష్ ను వదిలి ఉండటం నావల్ల కాదమ్మా అయినా గుండెను రాయి చేసుకుంటాను . మనం వెళ్లిపోతున్నాము ఇది ఫైనల్ అని తెగేసి చెప్పి బయటకు వెళ్లిపోతుంటే ,ఇక్కడ నుండి వెళ్ళాక నువ్వే బాధపడతావే , నా కిట్టయ్య ను వదిలి నేను ఎక్కడికీ వెళ్ళను , నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నీ మహేష్ మరియు అమ్మ క్షమించి గుండెల్లో దాచుకుంటారు . నేను వెంటనే వెళ్లి నా కిట్టయ్యకు విషయం చెప్పేస్తాను అని బెడ్ పైనుండి లేచాను . అమ్మా.......ష్ ష్....... అంటూ దగ్గరకొచ్చి నా ప్రాణాలు పోయినంత ఒట్టు అని తలపై చేతిని పెట్టుకోవడంతో , బెడ్