జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 429
rebus-dm.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 429 కావ్యమిస్ టెడ్డి బేర్ అంటే మీకు అంత ఇష్టమా ............, చాలా అంటే చాలా మహేష్ చిన్నప్పటి నుండి ఇవే నా bed mates , నా ప్రతి birthday కు అమ్మ పెరుగుతున్న వయసును బట్టి సైజ్ పెంచుతూ టెడ్డి బేర్ గిఫ్ట్ ఇస్తూ వస్తోంది . ఎందుకంటే మాకు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు కదా .........ఇప్పటివరకూ నా బాధలు సంతోషాలను దీనితోనే పంచుకున్నాను . బాధలే ఎక్కువ అనుకో ........, కానీ మొన్న గుడిలో నా మహేష్ ను అమ్మను కలిసిన క్షణం నుండి నిన్న రాత్రి పడుకునేవరకూ కేవలం సంతోషాలను మాత్రమే పంచుకున్నాను . బాదన్నది నా దరికి చేరితేనేగా ...........అంటూ నా భుజం పై సైడ్ నుండి తలవాల్చి ఆవలిస్తూ చెప్పింది
ఈ రూంలో ఉన్నవే నా ప్రపంచం అవి నేను గెలిచిన షీల్డ్స్ అవార్డ్స్ నా బుక్స్ ........... చూపిస్తాను అని లెవబోతుంటే , goddess నేనే స్వయంగానా చేతులతోనే వాటిని అతి జాగ్రత్తతో సర్దాను అని చెప్పాను . అందుకే వాటి అందం మరింత పెరిగింది . నేను సర్దినా అంతలా చేసేదాన్ని కాదేమో ఎందుకంటే నేను చాలా lazy , అమ్మ వలన ఏదో అలా నెట్టుకొస్తున్నాను ......... ఒక్కమాట చెప్పనా నాకు ఇప్పటివరకూ వంట చెయ్యడం రాదు అని ముసిముసినవ్వులు నవ్వుతూ