ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు 13
telugu sex stories ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు 13 అలా మేము కూర్చొని ఉండగా ; ముందుగా నా దగ్గర దాచిన విషయాల గురించి దివ్య నాతో చెపుతూ “ఇప్పటి దాకా నీతో చెప్పకుండా కొన్ని నిజాలు మేము దాచాము రవి. మేము నిజాలు దాచాము అని అనడం కన్నా కారణాలు దాచాము అని అనడం బాగుంటుంది అని నా అభిప్రాయం.
మేము మోసం చేశాము అని నువ్వు అనకపోయినా , అలా అనుకుంటావేమో అని చెపుతున్నాను . మేము ఇలా నీ దగ్గర నిజాలు దాచి పెట్టింది నిన్ను మోసం చెయ్యాలనే ఉద్దేశంతో కాదు. నిజంగా అలాంటి ఆలోచన అస్సలు లేదు” అని చెప్పింది.
అప్పుడు నేను దివ్య తో “అయ్యో ! మీరు మోసం చేశారు అని అస్సలు అనుకోను దివ్య. ఇందాక కావ్య కూడా ఇలాగే మేము మోసం చేయలేదు అని అంటూ నేను అడగకుండానే సంజాయిషీ చెప్పింది. నీ మీద , మీ అమ్మ మంజులత్త మీద నాకు మొదటి నుంచి గౌరవం ఉంది , మీ గురించి నేను అలా అనుకోను , మీరు ఎందుకు అలా