మీరా మామూలుగా గడిపే వంటగది కూడా మీరా రహస్య ప్రేమికుడి జ్ఞాపకాల నుండి తప్పించలేక పోయింద
మీరా సాధారణం వంట చేసే సమయంలో ప్రభు ఇంటికి వచ్చే వాడు మీరా వంట మీద దృష్టి పెడితే
ప్రభు చిలిపి మాటలతో కొంటె చేష్టలతో ఇబ్బంది పెట్టే వాడు కొన్నిసార్లు మీరా అతడు చేసే దాన్ని వారించి కసురుకునట్లు నటించిన వాస్తవానికి మీరా మనసులో ఆనందించేది మీరా భర్త ఎప్పుడూ ఇలా తన వెనకే తిరుగుతూ చిలిపి పనులు ఇలాంటి కొంటె పనులు చేయలేరు
మీరా పెళ్లి అయిన కొత్తలో వారు చాలా పెదవారు
అంతేకాకుండా వాళ్లు ఉండే ఇల్లు చాలా చిన్నది
అప్పుడు వారు జీవిత అవసరాల కొసం పోరాడే వారు ఈ సమయంలో శరత్ తల్లి వారితో కలిసి నివసిస్తూ ఉండేది
లైంగిక చిలిపి పనులు కొంటె చేష్టలకు అవకాసం సమయం రెండు ఉండేవికావు
సంపద కలిగి వచ్చే సరికి సమయం గడిచిపోయింది వారి జీవితంలో
మీరా తన వివాహ జీవితంలో ఆమె కోల్పోయిన
చిన్న చిన్న ఆనందాలు ఆమె ప్రభు ద్వారా పొందింది
ప్రభు చేయడానికి వేరే పని ఏమి లేదు ఆ ఊరిలో అతని ఆ సమయంలో కుటుంబ బాధ్యతలు