2. Friends
గీత కి కాలేజ్ లో పరీక్షలు నడుస్తుండగా ఒక రోజు సాయంత్రం స్వరూప కుటుంబం వాళ్ళ ఇంటి సామాన్లు తీసుకుని వచ్చింది. అప్పుడే గీత బడి నుంచి ఇంటికి వచ్చింది. వచ్చీ రాగానే శ్రీరామ్ కి తాళాలు ఇచ్చింది. పైకి వెళ్లి, అంతా శుభ్రం చేసుకుని, సామాన్లు పెట్టుకుని, శ్రీ ని అంతా సరిచూసుకుని రమ్మని స్వరూప వెళ్ళిపోయింది. శ్రీ అన్నీ చూసి, తాళం వేసి, కిందకి వచ్చాడు. గీత లోపల ఉంది. గీత ని బయటకి పిలవడానికి ఇబ్బంది పడ్డాడు, లోపలికి వెళ్తే ఏం అనుకుంటుందో అని కూడా.
ఆరోజు అందంగా ఉండే గీతని చూడగానే వయసులో ఉన్న శ్రీరామ్ కి సహజంగా కలిగే కోరికే కలిగింది. గీత మీద కసి ఆలోచనలు పెంచుకున్నాడు. ఇప్పుడు కూడా గీతని చూస్తే తనకు అన్నీ వక్ర ఆలోచనలుపుట్టుకొచ్చాయి.
అప్పుడే గీత ఇటు శ్రీ నిల్చోవడం చూసి వచ్చింది.
గీత: ఏంటి శ్రీరామ్?