6. అడగకుండా ఒకరికొక యిచ్చుకునే ముద్దు ఆకాశమంత ముద్దు.
7 అందీ అందకుండా ఒకరికొకరు యిచ్చుకునే ముద్దు అబ్బ అనేంత ముద్దు
8 కొసరికొసరి పెట్టించుకునే ముద్దు కొండంత ముద్దు.ఇన్ని రకాల ముద్దల్లో నువ్వు ఇచ్చిన మొదటి ముద్దు ఎలా ఉందో ఊహించుకో….
స్నేహః వావ్, నువ్వు బాగ మాటకారి. నీకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ మాత్రమే అంటే నమ్మబుద్ది కావట్లా. ఇప్పటికి చాలా అమ్మాయిల్ని బుట్టలొ పడేసుంటావు.
నేనుః మీకొక నిజం చెప్పనా. నాకు ఊహ తెలిసి నా జీవితం లొ ఇప్పటిదాక ఇద్దరే ఆడవాళ్ళు. నా గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు మీరు. ఇంకొక విషయం ఏమిటంటె
నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పటి దాక నా ఇంటికి కూడ రాలేదు. అంటె మా గ్రుహ ప్రవేశం చేసింది ఫష్ట్ మీరె.
నా మీద ఎక్కడలేని ప్రేమ మమకారం పుట్టుకొచ్చి, ఇంకా వీడితె