ఫ్రెండ్ ఫ్యామిలీ 8
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 8 తను దగ్గర ఉండి చేయాల్సిన చెల్లిలి రిసెప్షన్ కి ఇప్పుడు వచ్చి ఎలా పెత్తనం చేస్తుందో చూడు అని అంది నేను మనసులో
ఒక అందమైన పొగరు బట్టిన అడది అనుకున్నాను,తను అందరి ముందు ఒక ఇరవై వేల check ఇచ్చి ఫోటోలో అతనికి చూడు అబ్బాయి ఫోటోలో చెక్ మంచిగా పడాలి. ఈ ఊరిలో ఎవరు ఇంత చెక్ ఇవ్వరు అది ఇవ్వాలి అంటే ఈ ఒక్క రజితతోని మాత్రమే అవుతుంది అని అంది.ఇంకా ఒక పది ఫోటోలు దిగి స్టేజ్ దిగి వచ్చి ముందు వరుసలో ఉన్న ఆడవాళ్ళని బలవంతంగా లేపి అందులో కూర్చుంది. నాకు కోపం వచ్చి నేను వెంటనే లేచి నేను ఫోటో దిగాలి అని సిందుకి చెప్పి ప్రియకి ఫోన్ చేసి గిఫ్ట్ తెమ్మనాను. తను క్షణాల్లో గిఫ్ట్టో తో నా ముందు ఉంది. నేను గిఫ్ట్ తీసుకొని స్టేజ్ మెడకు వస్తుండడం చూసి సింధు పవన్ కి చెప్పింది. పవన్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ వచ్చాడు హైదరాబాద్ నుండి మీరు కొంచెం సేపు ఆగండి అనగానే రజిత కళ్ళు స్టేజ్ మీదకు వెళ్ళే నా వైపు తిరిగాయి.
రజిత తన పక్కన ఉన్న