ఫ్రెండ్ ఫ్యామిలీ 6
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 6 యువనికాకి ఫోన్ చేశాను ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తాడం లేదు, మళ్లీ చేశాను ఎత్తలేదు నాలుగు సార్లు చేశాను ఎత్తలేదు ,ఈలోపు ప్రియ వచ్చి మున్నా వెళ్దామా అంది ,నేను హా నీకోసమే వెయిటింగ్ , పద వెళ్దాం అని బైక్ స్టార్ట్ చేశాను
తను ఎక్కింది
ఎక్కడికి వెళ్తున్నాం షాపింగ్ అని అడిగింది
నేను సస్పెన్స్ అని చెప్పాను
అబ్బా మున్నా చెప్పచుగా ప్లీజ్ అంది
అది సరే నీకు బైక్ స్పీడ్ వెళ్తే ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా
లేదు, అయిన ఎలాంటి బైక్ మీద స్పీడ్ గానే వెళ్ళాలి అంది అయిన ఎందుకు అల అడిగావు ?.
నేను:- ఎం లేదు మీ అక్క స్పీడ్ గా వెళ్తే బయపడింది అందుకే అడిగాను
ప్రియ:- హో అలాగ లెట్స్ మూవ్