ఫ్రెండ్ ఫ్యామిలీ 3
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 3 ప్రియ:- దేనికి ఎంటి మీరు మా అన్నయ్య పెళ్లికి రాలేదు అందుకే
నేను:- హా అధా కొంచెం పని కారణంగా రాలేదు..
సింధూ:- లేదు మీరు చెప్పేది నిజం కాదు అని కరాఖండిగా చెప్పింది
నేను:- దేనికి అన్నాను
సింధు:- మా తమ్ముడి పెళ్లికి లీవ్స్ ఇప్పించిన మీకు, లీవ్ అడగడం పెద్ద సమస్య కాదు ఇంకా మీకు లీవ్ సులభంగా వస్తుంది అని నా అభిప్రాయం
ప్రియ:- నాకు అదే డౌట్ అక్క
నేను:- ఇద్దరు అక్కాచెల్లెళ్లు పెద్ద డిటెక్టివ్ లా ఉన్నారు కాదా, ఇద్దరు చాలా షార్ప్
సింధు:- మీరు మమ్మల్ని పొగిడి టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి చూడకండి
ప్రియ:- మీరు ఎందుకు రాలేదో నాకు నిజం తెలియాలి
నేను:- ఏంటండీ నన్ను ఫెవికాల్ లా పట్టుకున్నారు అని అనే లోపు
ఒక వ్యక్తి వచ్చి ఎంటమ్మ లోపల