దృశ్యం 13
telugu sex stories rebus-dm.ru దృశ్యం 13 వైజాగులోకి ఎంటరయ్యాక దగ్గర్లో కనపడిన టోనీ & గయ్ బ్యూటీపార్లర్ దగ్గర కారు ఆపమంది అంజు. “ఇక్కడ ఆపమన్నావేం అంజు?” చుట్టూ అయోమయంగా చూస్తూ అడిగాడు వరుణ్. అతని అయోమయాన్ని చూసి నవ్వుతూ “మనం వెళ్ళేది బీచ్ కి కదా వరుణ్. కొంచెం తయారవుదామని” చెప్పింది అంజు. ఆమె సమాధానం విన్న వరుణ్ కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. “అవునవును. నేను మర్చేపోయాను. నేను కూడా ఎప్పట్నుంచో మస్సాజ్ చేయించుకోవాలి అనుకుంటున్నా. పద వెళ్దాం” ఉత్సాహంగా అన్నాడు. “సరే అయితే. నేను రెడీ అయ్యేలోపు నువ్వు కూడా మస్సాజ్ చేయించేసుకో” అంటూ లోపలకి నడిచింది అంజు.
పార్లర్ లో మగవాళ్లకు, ఆడవాళ్లకు సెపరేట్ సెక్షన్లు ఉన్నాయి. వరుణ్ మగవాళ్ల సెక్షన్లోకి, అంజు ఆడవాళ్ళ సెక్షన్లోకి నడిచారు. ఆమె ఆడవాళ్ళ సెక్షన్లోకి వెళ్ళేసరికి రిసెప్షన్లో ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ “ఎస్ మిస్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ” అని అడిగింది. అంజు కొంచెం సిగ్గు పడుతూ “వాక్సింగ్ చేయించుకోవాలి” అంది. ఆ అమ్మాయి నవ్వును