దేవుడు చేసిన మనుషులు 6
telugu sex stories rebus-dm.ru దేవుడు చేసిన మనుషులు 6 చదవటం పూర్తి చేసిన నిషా, manuscript ని, డా.శరత్ కుమారికి తిరిగి ఇస్తూంటే, ఆమె తన వంక quizzing గా చూస్తూ .. ‘ఎలా వుంది?” అని అడిగినట్లు కళ్ళు ఎగురవేసింది..
నిషా “చాలా బాగా రాసారు డాక్టర్, మీరు కనుక డాక్టర్ కాకుండా వుండి వుంటే, యువతను వొక ఊపు వూపే రచయిత్రి అయ్యుందురు..”అంది ప్రశంశా పూర్వకంగా నవ్వుతూ..
“అదేం, డాక్టర్ అయితే రచయిత్రిగా రాణించ కూడదని యెక్కడైనా రాసి వుందా..?”నవ్వుతూనే ఆమె యెదు రు ప్రశ్న వేసింది నిషాను..
నిషా నవ్వేస్తూ..“నేను ఆ వుద్దేశ్యం తో అనలేదు..మీరు డాక్టర్ గా బిజీ గా వుంటారు కాబట్టి యిలాంటి వుడి కించే రచన లను చేసేందుకు టైం దొరకక పోవచ్చని అన్నాను అంతే..”అంది నిషా తన మనస్సులోని విషయా న్ని తెలియజేస్తూ..
“నీ మాటలను పూర్తిగా కొట్టివేయలేను..కాక పోతే ముందు చెప్పినట్లే నాకు ఇలాంటి విషయాలను రీసెర్చ్ చెయ్యటం వొక హాబీ..టైం దొరకటమే కాక నీలా ఫ్రాంక్ గా అన్నీ షేర్ చేసుకోగల వాళ్ళూ యెక్కువగా