డబ్బు మైనస్ డబ్బు Dabbu minus Dabbu by Yendamuri

By | October 19, 2019
డబ్బు మైనస్ డబ్బు Dabbu minus Dabbu by Yendamuri ప్రేయసి పుట్టిన రోజున కనీసం ఫోన్ చేసి 'విషెస్' చెప్పడానికి కూడా రూపాయిలేని ఓ యువకుడు - ప్రేమకు డబ్బుల రెక్కలుకట్టి ప్రేయసితో ఆకాశపుటంచుల్లో విహరించి - స్విట్జర్లాండ్ ప్రకృతి సౌందర్యాల్ని ఆస్వాదిస్తూ రాసలీలా రమ్యశోభిత రసడోలికల్లో తేలియాడడం 'కల'లో సాధ్యమేమోగానీ - 'ఇల'లో కాదు. అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచగల వోన్లీ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ వినూత్న సృష్టి. నేటి బ్యాంకింగ్ సిస్టమ్ లొసుగుల నేపథ్యంలో ప్రేయసి కోసం లక్షలకు లక్షలు ఆర్జించిన ఓ జీనియస్ లవర్ లవ్లీ టేల్ ఆఫ్ లవ్ - డబ్బు మైనస్ డబ్బు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *