రావోయి మా ఇంటికి 3
సుజన కుర్చీలో సర్దుకొని కూర్చుంది. నిరుపమ ఆ జ్ఞాపకాలన్నిటినీ మనసు పొరల్లోంచి బయటికి లాగినట్లు అటూ ఇటూ కదిలి చెప్పటం ప్రారంభించింది.
"నాకు అప్పుడు ఇరవయ్ రెండేళ్ళు. ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. పీజీ చెయ్యాలనిపించలేదు. చదువు బోర్ కొట్టేసింది. చదువు బోర్ కొట్టిందంటే మరేదో కావాలనిపిస్తూ వుందన్నమాట. ఏదో తెలియని ఆరాటం ప్రారంభమయింది.
You must be logged in to view the content.
You must be logged in to view the content.