మనసున మనసై Archives - Telugu sex stories Comics | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/category/manasuna-manasai/ వేల కొలది శృంగార కథలు వందల కొలది శృంగార కామిక్స్ కథలు Thu, 16 Sep 2021 12:21:34 +0000 en-US hourly 1 /> //rebus-dm.ru/camillaclarkgallery/wp-content/uploads/2019/02/cropped-xplg-32x32.png మనసున మనసై Archives - Telugu sex stories Comics | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/category/manasuna-manasai/ 32 32 మనసున మనసై 17 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-17/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-17 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-17/#respond Sun, 01 Dec 2019 03:59:10 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2506 You must be logged in to view the content.

The post మనసున మనసై 17 appeared first on Telugu sex stories Comics -.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 17 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-17/feed/ 0
మనసున మనసై 16 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-16/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-16 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-16/#respond Fri, 29 Nov 2019 07:39:46 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2497 You must be logged in to view the content.

The post మనసున మనసై 16 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 16 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-16/feed/ 0
మనసున మనసై 15 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-15/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-15 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-15/#respond Thu, 28 Nov 2019 13:44:09 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2490 You must be logged in to view the content.

The post మనసున మనసై 15 appeared first on Telugu sex stories Comics -.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 15 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-15/feed/ 0
మనసున మనసై 14 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-14/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-14 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-14/#respond Wed, 27 Nov 2019 06:07:06 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2477 You must be logged in to view the content.

The post మనసున మనసై 14 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 14 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-14/feed/ 0
మనసున మనసై 13 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-13/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-13 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-13/#respond Tue, 26 Nov 2019 05:22:13 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2465 You must be logged in to view the content.

The post మనసున మనసై 13 appeared first on Telugu sex stories Comics -.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 13 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-13/feed/ 0
మనసున మనసై 12 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-12/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-12 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-12/#respond Mon, 25 Nov 2019 06:00:05 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2459 You must be logged in to view the content.

The post మనసున మనసై 12 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 12 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-12/feed/ 0
మనసున మనసై 11 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-11/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-11 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-11/#respond Sat, 23 Nov 2019 06:56:27 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2436 You must be logged in to view the content.

The post మనసున మనసై 11 appeared first on Telugu sex stories Comics -.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 11 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-11/feed/ 0
మనసున మనసై 10 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-10/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-10 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-10/#respond Sat, 23 Nov 2019 06:54:52 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2434 You must be logged in to view the content.

The post మనసున మనసై 10 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 10 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-10/feed/ 0
మనసున మనసై 9 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-9/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-9 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-9/#respond Sat, 23 Nov 2019 06:53:30 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2432 You must be logged in to view the content.

The post మనసున మనసై 9 appeared first on Telugu sex stories Comics -.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 9 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-9/feed/ 0
మనసున మనసై 8 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasi-8/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasi-8 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasi-8/#respond Fri, 22 Nov 2019 05:41:17 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2421 You must be logged in to view the content.

The post మనసున మనసై 8 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 8 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasi-8/feed/ 0
మనసున మనసై 7 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-7/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-7 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-7/#respond Fri, 22 Nov 2019 05:39:13 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2418 You must be logged in to view the content.

The post మనసున మనసై 7 appeared first on Telugu sex stories Comics -.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 7 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-7/feed/ 0
మనసున మనసై 6 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-6/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-6 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-6/#respond Fri, 22 Nov 2019 05:37:12 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2416 You must be logged in to view the content.

The post మనసున మనసై 6 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 6 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-6/feed/ 0
మనసున మనసై 5 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-5/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-5 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-5/#respond Fri, 22 Nov 2019 05:35:35 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2414 You must be logged in to view the content.

The post మనసున మనసై 5 appeared first on Telugu sex stories Comics -.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 5 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-5/feed/ 0
మనసున మనసై 4 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-4/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-4 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-4/#respond Thu, 21 Nov 2019 07:39:00 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2409 You must be logged in to view the content.

The post మనసున మనసై 4 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
You must be logged in to view the content.

The post మనసున మనసై 4 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-4/feed/ 0
మనసున మనసై 3 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-3/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-3 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-3/#respond Thu, 21 Nov 2019 07:36:48 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2407 మనసున మనసై 3  “అమ్మా తల్లీ మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనీయవా, ఏదో ఓ గోల చెయ్యందే నీకు నిద్దర పట్టదా…’ పద్మావతి చేతులెత్తి నమస్కారం చేస్తూ అంది. ‘ఇంక మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నా బాధుండదు మీకింక’ హేళనగా అంది. వాసంతి చెల్లెలి చెయ్యిపట్టుకొని బతిమలాడే ధోరణిలో’ జయా ఇంత కోపం, తొందరపాటు పనికిరాదు. పెళ్ళికావాల్సిన దానివి. ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతే నలుగురూ ఏమంటారే. ఊర్లో తల్లి తండ్రి ఉండి ఏ హాస్టల్ లోనో ఉంటే లోకం ఏమనుకుంటుందో తెలియదా…”… Read More »

The post మనసున మనసై 3 appeared first on Telugu sex stories Comics -.

]]>
మనసున మనసై 3  “అమ్మా తల్లీ మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనీయవా, ఏదో ఓ గోల చెయ్యందే నీకు నిద్దర పట్టదా…’ పద్మావతి చేతులెత్తి నమస్కారం చేస్తూ అంది.
‘ఇంక మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నా బాధుండదు మీకింక’ హేళనగా అంది. వాసంతి చెల్లెలి చెయ్యిపట్టుకొని బతిమలాడే ధోరణిలో’ జయా ఇంత కోపం, తొందరపాటు పనికిరాదు. పెళ్ళికావాల్సిన దానివి. ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతే నలుగురూ ఏమంటారే. ఊర్లో తల్లి తండ్రి ఉండి ఏ హాస్టల్ లోనో ఉంటే లోకం ఏమనుకుంటుందో తెలియదా…”
‘నా పెళ్ళి సంగతి, నాబాద్యత ఇంక మీరు తీసుకోనక్కరలేదు. నాదారి నేను చూసుకుంటాను. చదివించారు. ఉద్యోగం ఉంది. నాబతుకు నేను బతకగలను మొండిగా అంది. పద్మావతి నిస్సహాయంగా చూసింది. అప్పుడే ఆఫీసునుంచి వచ్చిన వెంకటేశ్వరరావు గారు ఇంట్లో వాతావరణం చూసి, “ఏమిటి, ఏమయింది?’ అంటూ గదిలోకి వచ్చారు. జయంతి సర్దుకున్న సామాను అది చూసి ఏమిటి జయంతి ఎక్కడికన్నా వెడ్తుందా’ ఆశ్చర్యంగా అడిగారు. పద్మావతి కలవరపాటుతో ‘అది ఇంట్లోంచి వెళ్ళిపోతుందిట’ అంది.
‘ఎందుకు? ఏమయింది’ ఆయన ఆశ్చర్యంగా చూశారు. పద్మావతి జరిగింది చెప్పుకొచ్చింది. వెంకటేశ్వరరావుగారి మొహం కోపంతో ఎర్రబడింది. తీక్షణంగా కూతురి వైపు చూశారు. ‘దమయంతి అతనిని చేసుకుంటే నీకేం నష్టం. నీవెలాగూ బాగుపడవు, అది బుద్దిగా చేసుకుంటానంది, మధ్యలో నీకేం అభ్యంతరం….’ కఠినంగా అన్నాడు.
‘చేసుకోమనండి ఎవరొద్ధన్నారు. మీదారికి అడ్డులేకుండా నా దారి నేను చూసుకుంటున్నాను’ హేళనగా అంది.
‘పిచ్చివేషాలేయకు, నీ పెళ్ళి చేసి పంపే వరకూ నీవు నాకస్టడీలో ఉండాలి- అదీ నా బాధ్యత. ఇల్లు కదిల్తే కాళ్ళు విరగొడ్తాను. నోర్మూసుకుని పడి వుండు. రోజు రోజుకీ నీ పొగరు మరీ ఎక్కువవుతూంది. ఇంట్లోంచి వెళ్ళాలంటే ఎవరినో ఒకరిని చేసుకుని వెళ్ళు’ ఖచ్చితంగా అన్నారు.
జయంతి రోషంగా చూసింది.
‘మీరు నన్ను ఆపాలంటే ఆ సంబంధం వదిలేయాలి.’ ‘అది చెప్పడానికి నీవెవరు? అది ఎవరిని చేసుకోవాలో నీ ఇష్టం కాదు’
‘అయితే నా దారికి అడ్డురావద్దు. నన్ను ఆపలేరు మీరు బలవంతంగా ఈ రోజు ఆపినా రేపు వెళితే ఏం చేస్తారు. నేను మేజర్ని, నన్ను ఆపే అధికారం మీకు లేదు.’ పొగరుగా అంది జయంతి వెంకటేశ్వరరావు కూతురి వంకచూసి ఒక్క క్షణం ఆలోచించి ‘వెళ్ళు….కానీ, బాగా ఆలోచించి మరీ వెళ్ళు, ఈ రోజు నీవు గడపదాటితే నీ బాధ్యత ఇంక మాది కాదు’ అంటూ భార్య వంక చూసి ‘దాన్ని ఆపద్దు, వెళ్ళనీండి…’ గంభీరంగా అని లోపలికి వెళ్ళిపోయాడు. పద్మావతి కాస్త కలవరపడి ఏదో అనబోయి, అన్నా వినదన్నది ఆవిడకి తట్టి మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళిపోయింది. వాసంతి చెల్లెలు చేయిపట్టుకుని ‘జయా నీవు చాలా తొందరపడుతున్నావు’ అంది. జయంతి మొహం గంటు పెట్టుకుంది. తండ్రి అంత నిర్లక్ష్యంగా వెళ్ళు అనడంతో కాస్త లోలోపల జంకు కల్గి నా తగ్గిపోవడానికి అహం అడ్డువచ్చింది’. నన్నాపకు అక్కయ్యా, నే వెళ్ళినా ఇక్కడ ఏడ్చేవాళ్ళు ఎవరూలేరని అర్ధమైంది నాకు’ ఉడుకుమొత్తనంగా అంది.
‘జయా నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదే. బయటికి వెళితే..’
“ఏం ఫర్వాలేదు చావనులే. నా బతుకు నేను బతకగలను’ అంటూ విసురుగా పెట్టే బ్యాగు పట్టుకుని బైటికి నడిచి వెళ్ళి ఆటో పిలిచి ఎక్కింది.

* * *

‘జయంతీ, నువ్వా… ఏమిటి ఇది, కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన ఉషారాణి సామానుతో గుమ్మంలొ నిలబడ్డ జయంతిని చూసి తెల్లబోయింది.
‘ప్లీజ్ ఉషా… నీవో రెండుమూడు రోజులు ఆతిధ్యం ఇవ్వగలవా. ఇక్కడ నీ రూములో నేను నీతో ఉంటే నీకభ్యంతరం వుంటుందా జస్ట్ ఫర్ టూ త్రీ డేస్” అభ్యర్ధిస్తూ అంది జయంతి.
‘ఎందుకు ఏమయింది. ఇంట్లోంచి వచ్చేశావా….దెబ్బలాడావా..’ చేతిలో పెట్టె అందుకుంటూ లోపలికి రమ్మన్నట్టు సైగచేసి ఆరాటంగా అడిగింది.
‘చెపుతా, ముందు కాసిని మంచి నీళ్ళియ్యి… బ్యాగు, పెట్టె ఓ వారగా పెట్టి కుర్చీలో కూర్చుంది. మంచి నీళ్ళు తాగి నెమ్మదిగా ఒక్కో విషయం చెప్పింది. అంతా విని తెల్లపోతూ ‘ఇంత మాత్రానికే ఇల్లు వదిలి వచ్చావా’ అంది.
‘నీవూ అలాగే అంటావా. ఇది నీకు వాళ్ళకి చిన్న విషయం ఏమో, నాకు మాత్రం నా ఆత్మగౌరవానికి సంబంధించినది.’
“ఏయ్ ఏమిటీ ప్రతీదీ ఇంత సీరియస్ గా తీసుకుంటే ఎలా. చిన్న చిన్న వాటికి సర్దుకు పోవాలి. మీ చెల్లెలు అతన్ని చేసుకుంటే నీకెందుకభ్యంతరం ఉండాలి చెప్పు.’
“ఇదిగో నీవూ అలా మాట్లాడకు. నన్ను అంతలా నలుగురిలో అవమానించిన వాడని నాచెల్లెలు మొగుడిగా ఇంట్లో గౌరవం ఇవ్వాలా, అందరిదీ ఒకటే పాట, నీకేం పోయిందని వాడ్ని చూస్తూ ఇంట్లో ఎలా మసలాలి” తీవ్రంగా అంది.
‘బాగుంది. మీ ఇంట్లో అతను కూర్చుంటాడ, పెళ్ళి అయి వెళ్ళిపోతాడు, దానికోసం నీవు అందరిని కాదని ఇలా…..’
‘ఇదిగో నీకు నేనుండటం అభ్యంతరం అయితే చెప్పు. ఇంకో చోట వెతుక్కుంటా’ సీరియస్ గా అంది.

‘నీకు ఏం చెప్పి లాభం లేదు. నీకెంత తోస్తే అంతే. ఇది నాకభ్యంతరం అని చెప్పడం కాదు- నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి అన్నమాట. నీవిక్కడ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు వుండు. కావలిస్తే పర్మనంట్ గా ఉండచ్చు. యిద్దరం రూము ఖర్చులు షేర్ చేసుకుందాం.’
‘జయంతి సంతోషంగా…’ నిజంగా యిద్దరం ఉందామా కలిసి, నాకూ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అకామిడేషన్ వెతుక్కునే బాధ తప్పుతుంది.’ అంది.
‘అదేం ప్రాబ్లమ్ కాదు. కానీ…. “ఏదో చెప్పబోతుంటే జయంతి వారించింది.
‘ఇంకేం చెప్పకు. నాకుద్యోగం ఉంది. నా బతుకు నేను బతకగలిగే ధైర్యం నాకుంది. నీకు నచ్చని దానితో రాజీ పడను’ స్పష్టంగా అంది ఉషారాణి నిట్టూర్చి వూరుకుంది.

                             * * *

పదిహేను రోజుల తర్వాత దమయంతి ఓ రోజు తన పెళ్ళి శుభలేఖ తీసుకొని జయంతి పనిచేస్తున్న బ్యాంకుకి వచ్చింది. పలకరింపుగా నవ్వి ‘అక్కయ్యా ఎలా వున్నావు’ అంది. చెల్లెలిని చూసిన జయంతి కళ్ళల్లో ఒక్కక్షణం ఆనందం నీడ కదలాడింది. ఎంతయినా రక్త సంబంధం, పాతికేళ్ళ అనుబంధం. మరుక్షణంలో వర్తమానం గుర్తొచ్చినట్లు ముభావంగా ‘ఎలా వుంటాను. బాగానే వున్నాను ‘నీవెక్కడ వున్నావో, ఏ ఇబ్బందులు పడ్తున్నావో అని అమ్మ పాపం ఊరికే బాధపడ్తుంది. నాన్న కోపంగా వున్నా ఆయన నీవిలా వెళ్ళినందుకు మనసులో మధనపడ్తున్నారు” అంది దమయంతి.
‘ఆహా, అలాగా, పాపం…’ అంది కాస్త వ్యంగ్యంగా. ‘నా గురించి ఎవరికి ఏం బాధ అక్కరలేదని చెప్పు. ఇంతకీ ఏమిటిలా వచ్చావు” చేతిలో శుభలేఖ చూస్తూ కూడా తెలియనట్టే అంది.
‘ఈ పన్నెండో తారీఖు నాపెళ్ళి- శుభలేఖ ఇచ్చి రమ్మంది అమ్మ- తప్పకుండా రావాలి నీవు లేకపోతే చాలా ఫీలవుతాను…’
‘చూడు దమ్మూ….నీ పెళ్ళికి వచ్చేట్లయితే అసలు ఇల్లు కదిలి రావాల్సిన అవసరం ఏముంది. సారీ…నేను రాను ఏమనుకోవద్దు. బెస్ట్ విషెస్ ఇప్పుడే చెప్తున్నాను. నీమారీడ్ లైఫ్ సుఖంగా వుండాలని కోరుతున్నాను-”
“థాంక్స్ అక్కా నీవు వస్తే సంతోషిస్తాం అందరం’. దమయంతి ఇంక రెట్టించకుండా వూరుకుని వెళ్ళిపోయింది. శుభలేఖ కేసి చూస్తూ కాసేపు ఉండిపోయింది జయంతి. తన పెళ్ళికంటే చెల్లెలి పెళ్ళి ముందు అవుతుంది అన్న ఆలోచన ఒక్క నిమిషం మనసులో కదలాడింది.
ఉషారాణితో రూము షేరు చేసుకోడం, ఇద్దరు కలిసి పడుకోవడం, కలిసి తిరగడం ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలబోసి రకరకాల టాపిక్స్ మీద చర్చలూ, వాదులాటలూ, షాపింగులు, సినిమాలు, షికార్లు ఒక నెలరోజులు జయంతికి చాలా తొందరగా గడిచిపోయాయి. ఇల్లు వదిలి వచ్చినందుకు బాధపడటం, పశ్చాత్తాపపడే అవకాశమే రాలేదు, అదే వంటరిగా ఏ గది అద్దెకు తీసుకుని వుంటేనో, ఏ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వుంటేనో అందరిని వదిలి వంటరిగా వున్నందుకు కాస్త దిగులుగా అనిపించిందేమో. ఉషారాణి సహచర్యంతో, ఎక్కడి కెళ్ళావు, యింతాలస్యం అయిందేం లాంటి ప్రశ్నలు, కట్టడులు లేకుండా స్వేచ్చగా కావాల్సింది తింటూ, తిరుగుతూ చాలా హాయిగా సంకెళ్ళు తెంచుకుని బయటికి వచ్చిన భావం కల్గింది.
కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు అనుభవించకుండానే ఉషారాణి ఇంట్లో వాళ్ళు ఊర్లో ఉన్న దూరపు బంధువు ఇంట్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. మంచి సంబంధం, పెళ్ళికొడుకు అమెరికాలో ఇంజనీరు, వున్నవాళ్ళు. తల్లి తండ్రి అంతా చదువుకున్నవాళ్ళు. అబ్బాయి అందంగా లేకపోయినా మాట అది స్మార్ట్ గా  అండి, కులాసాగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. అతను అమెరికన్ సిటిజన్ కనక పెళ్ళాడి భార్యని వెంటనే తీసికెళ్ళవచ్చు. పెళ్ళిచూపులని జయంతిని బలవంతంగా లాక్కెళ్ళింది వాళ్ళ చుట్టాలింటికి. తల్లి తండ్రి పెళ్ళి కొడుకు వచ్చారు. ఉషారాణి తల్లితండ్రి పల్లెటూరిలో పొలాలు చూసుకుంటూ వుంటారు. వాళ్ళూవచ్చారు. పెళ్ళికొడుకు ఉషారాణి ని నచ్చిందని అక్కడే చెప్పేశాడు. కాసేపు వేరే ఉషతో మాట్లాడి వచ్చి సెలవు అట్టే లేదు పదిరోజులలో పెళ్ళి అయిపోవాలి అన్నారు. పెద్దలంతా మిగతా విషయాలు మాట్లాడుతుంటే, ఉషారాణి జయంతిని పరిచయం చేసి, ముగ్గురూ కలిసి ముందు వరండాలో సరదాగా మాట్లాడుకున్నారు. ఉషారాణిని పెళ్ళికొడుకు వెంటనే ఓ.కె చేసెయ్యడం, పెళ్ళి ఇంకో పదిరోజుల్లో… అంతా వింటూంటే జయంతికి లోలోపల ఉషారాణి అదృష్టానికి అసూయ కల్గింది. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా ఆమెకి పట్టిన అదృష్టాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఎంత అదృష్టవంతురాలు. అమెరికా మొగుడు, ఇంజనీరు, డబ్బున్న వాళ్ళు, సరదాగా వున్నవాడు… తన వాళ్ళూ ఉన్నారు, ఎందుకు ఒక్కటంటే ఒక్కటి ఇలాంటి సంబంధం తీసుకొచ్చారు ఎంతసేపూ చెత్త సంబంధాలు తెచ్చి చేసుకో, చేసుకోమని చెప్పడంతప్ప ఇలాంటిది తెస్తే తనెందుకు చేసుకునేది కాదూ… ఆమె అంతరాంతరాలలో కథల్లో, నవలల్లోలాగా ఆ వచ్చిన పెళ్ళి కొడుకు ఉషారాణిని కాక తనని నచ్చడం, జయంతి అయితే చేసుకుంటానని తన వాళ్ళతో చెపితే అతని వాళ్ళు వచ్చి తన అమ్మా నాన్నని అడగడం తను తన అదృష్టానికి పొంగిపోవడం….అలా జరిగుంటే ఎంత బాగుండేది…”ఏమిటా ఆలోచన’ ఉషారాణి భుజం తట్టి పిలిచేసరికి వర్తమానంలోకి వచ్చింది. అతనేదో జోక్ చేసినట్టున్నాడు. ఇద్దరూ నవ్వుతూ ఏదో అంటున్నారు. వాళ్ళిద్దరి ఆనందం మధ్య తను అతకనట్టనిపించి కూర్చోలేకపోయింది. నే వెళ్తూనే ఉషా….’ అంటూ లేచింది.

‘వుండు, ఏం తొందర’ ఏదో పైపైకి అన్నట్టు అంది అన్పించింది జయంతికి.
‘శ్రీధర్ రాత్రి డిన్నరుకి తీసికెళ్తానంటున్నారు. నీవూ రాకూడదు…’ ఉషారాణితో అంటుంటే శ్రీధర్ మొహం కాస్త అప్రసన్నంగా అనిపించింది జయంతికి. కాబోయే భార్యతో వంటరిగా వెళ్ళాలనుకుంటున్నాడు అతను.
‘మధ్యలో నేనెందుకు’ అంటూ ఓ నవ్వు నవ్వి ‘ఎంజాయ్ యువర్ సెల్ఫ్’ భుజం తట్టి, అతని దగ్గిర సెలవు తీసుకుని బయటికి నడిచింది.
రూముకి వెళ్ళడానికి నడుస్తుంటే అడుగులు భారంగా పడ్డాయి. మనసంతా ఏదో దిగులు ఆవరించింది. ఉషారాణి పెళ్ళయి వెళ్ళిపోతుందన్న ఆలోచన, తను వంటరి అయిపోతానన్న ఆలోచన. తనకి పట్టని అదృష్టం ఉషారాణికి ఎంత సులువుగా దక్కింది అన్న ఆలోచన అన్నీ కలిసి ఆమె మనసు భారంగా అయింది. ఎవరికి ఎక్కడ రాసి పెట్టివుందో అని అమ్మ అనే మాటలు నిజమే కాబోలు. పెద్ద ప్రయత్నం లేకుండానే ఉష పెళ్ళి కుదిరిపోయింది. గత ఐదేళ్ళ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన సంగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడ మాదిరిగానే వుంది.

                        * * *

ఉషారాణి మర్నాడేకాదు వారం రోజుల వరకు రూముకి రాలేదు. బ్యాంకుకి ఫోను చేసి ‘ఇద్దరం తెగ తిరుగుతున్నాంటే. రోజుకో సినిమా, రోజుకో హోటల్లో డిన్నర్లు, లంచ్ లు షికార్లు అబ్బాయిగారు అమెరికా డాలర్లు బాగానే సంపాదించాడులే. బోలెడు ఖర్చు పెట్టి ప్రెజెంటేషన్లు ఇస్తున్నాడు. ఒ.కే. పెళ్ళయిన తరువాత ఎలాగో ఈ మగాళ్ళు చప్పబడ్తారు. ఈ పదిరోజులన్నా నావెంట తిరగనీ…..’ చాలా సంబరంగా, గర్వంగా ఫోనులో అంది ఉషారాణి.
‘ఉషా…..ఓసారి రూముకి రావే. చాలా మాట్లాడాలి’ ఏదో చెప్పబోయింది జయంతి. ‘మరి ఉద్యోగం…’
‘వస్తాలే, ఈయనగారు వదిలితేకదా-ఇంకెందుకే ఈ ఉద్యోగం. రిజైన్ చేస్తున్నాను. పెళ్ళయి వెళ్ళేవరకూ హాయిగా ఎంజాయ్ చెయ్యదల్చుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఎలాగైనా ఈ చదువు, ఉద్యోగం, ఎక్స్ పీరియన్స్ ఏవీ పనికిరావుగా’
“నీ సామాను…బట్టలు…?”
“బట్టలు తీసుకుంటాలే బోడి సామాన్లు ఏమున్నాయి…. ఏదో మంచం, టేబుల్, కుర్చీలు, గిన్నెలు బొన్నెలేగా….నీవు ఎలాగూ వున్నావుకదా వాడుకో… రేపు బ్యాంకుకు వచ్చి రిజగ్నేషన్ ఇచ్చి నాకు రావాల్సిన డబ్బులు లెక్కచూసి కాగితం పెట్టాలి. అట్నించి రూముకొచ్చి బట్టలు తెచ్చుకుంటాను’ అంది ఉషారాణి.
మర్నాడు బ్యాంకు పని చూసుకుని జయంతితో రూముకొచ్చి బట్టలు అన్నీ పెట్టెలో సర్దుకుంది. జయంతి దిగులుగా ‘ఇన్నాళ్ళు నీ వున్నావు… ఇంటి సంగతే గుర్తురాలేదు- ఇప్పుడు ఒక్కర్తిని’ పట్టుకున్న గొంతు అంది.
‘జయంతి…ఈ పంతాలు, పట్టింపులు ఎందుకు, నీ తల్లిదండ్రులు ఏంచేసినా నీ మంచికోరే చేస్తారు. ఇంటికెళ్ళిపో నా మాటవిని’ అంది ఓదారుస్తున్నట్టు.
“ఇదిగో జయా, ఉచిత సలహా అనుకోకపోతే వీలయినంత త్వరగా నీవూ పెళ్ళిచేసుకో, అనవసరంగా లేట్ చేసుకోకు”
“అవునులే, ఒడ్డెక్కినవారు సలహాలు చెపుతారు. ఏం మంచి సంబంధం వస్తే చేసుకోనన్నానా’ పైకి నవ్వుతూనే ఉక్రోషంగా అంది.
“మంచి అన్నదానికి కొలమానం ఏముంటుంది. లక్ అను పెద్ద వాళ్లన్నట్టు ఎవరికెక్కడ రాసిపెడ్తే అక్కడే అవుతుంది”
“అవునులే అమ్మా! అమెరికా మొగుడు వచ్చేశాడు కనక ఇంకొకరికి నీతులు వల్లిస్తున్నావు”
ఉషారాణి నవ్వింది. ‘జయా…. నిజంగా శ్రీధర్ మంచివాడే. చాలా సెన్సాఫ్ హ్యూమరుంది. ఇతరులని అర్ధం చేసుకోగల సంస్కారం వుంది. ఐథింక్ ఐయామ్ లక్కీ….’ “పెట్టె సర్దుకుని లేచి నిలబడింది. “జయా మరోసారి చెప్తున్నాను వంటరిగా వుండద్దు….ఇంటికెళ్ళు నా మాటవిని” భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అంది.
ఉషారాణి వెళ్ళాక ఏదో పోగొట్టుకున్నదానిలా అలా నిర్వేదంతో పక్కపై వాలిపోయింది.

                          * * *

“దమయంతీ, మీ అక్కపట్ల నేను అనుచితంగా ప్రవర్తించానేమోననిపిస్తోంది. ఆరోజు ఏదో ఆవేశంలో, ఉక్రోషంలో అలాచేశాను కాని తరువాత గిల్టీగా ఫీలవుతున్నాను. మన పెళ్ళికి కూడా రాలేదంటే మీ అక్క చాలా ఫీలయినట్టుంది-ఐయామ్ సారీ. నావల్ల ఆమె ఇల్లు వదిలివెళ్ళడం..” నిజంగానే బాధపడుతూ అన్నాడు గోపాలకృష్ణ పెళ్ళి అయిన మొదటి రాత్రి.
“అదేంలేదు మా అక్క సంగతి మా అందరికి తెలుసు. అది ఏదో విధంగా దారికి వస్తుందేమోననే మీరు ఆఫీసుకి వెడతానంటే మేమూ సరే అన్నాం. దానికి బుద్ది తెప్పించాలనుకున్నాంగాని అదింతకి తెగించి ఇల్లు వదిలిపోతుందనుకోలేదు. అమ్మా, నాన్న కూడా విసిగిపోయి కొన్నాళ్ళు విడిగా వుంటేనన్నా బుద్ది మారుతుందేమోనని వదిలేసి వూరుకున్నారు. అనుభవంలోంచి అది ఏమన్నా పాఠం నేర్చుకుంటుందేమోనని మా అందరి ఆశ-ఇందులో మీరు ఫీలవడానికి ఏమీలేదు” దమయంతి ఇలా మామూలుగా అంది.

The post మనసున మనసై 3 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-3/feed/ 0
మనసున మనసై 2 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-2/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-2 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-2/#respond Thu, 21 Nov 2019 07:35:15 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2405 మనసున మనసై 2  ‘హు- దానికసలు ప్రపంచ జ్ఞానం లేదు. లైఫంటే పుస్తకాలు, సినిమాలల్లోలా వుంటుందనుకుంటుంది. ఇలా వచ్చిన సంబంధం అలా తిప్పి కొడితే యింకెవరు అసలు రారు. అప్పుడే యిరవై ఎనిమిది వచ్చాయి. తనకు తోచదు చెపితే అర్ధం చేసుకోదు.’ వాసంతి ఆవేదనగా అంది. “పోనీ తనంతట తాను నచ్చిన వాడిని వెతుక్కుని చేసుకోవచ్చుగా, అమ్మావాళ్ళేం వద్దనలేదుగా’ దమయంతి అంది. ‘అమ్మ, నాన్న యింక సంబంధాలు చూడడం మానేస్తే సరి అపుడు తెలిసొస్తుంది.’ ‘నాన్న యింకో రెండు మూడేళ్ళకి రిటైరవుతారు.… Read More »

The post మనసున మనసై 2 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
మనసున మనసై 2  ‘హు- దానికసలు ప్రపంచ జ్ఞానం లేదు. లైఫంటే పుస్తకాలు, సినిమాలల్లోలా వుంటుందనుకుంటుంది. ఇలా వచ్చిన సంబంధం అలా తిప్పి కొడితే యింకెవరు అసలు రారు. అప్పుడే యిరవై ఎనిమిది వచ్చాయి. తనకు తోచదు చెపితే అర్ధం చేసుకోదు.’ వాసంతి ఆవేదనగా అంది.
“పోనీ తనంతట తాను నచ్చిన వాడిని వెతుక్కుని చేసుకోవచ్చుగా, అమ్మావాళ్ళేం వద్దనలేదుగా’ దమయంతి అంది.
‘అమ్మ, నాన్న యింక సంబంధాలు చూడడం మానేస్తే సరి అపుడు తెలిసొస్తుంది.’
‘నాన్న యింకో రెండు మూడేళ్ళకి రిటైరవుతారు. దాని పెళ్ళి అయితే యింకా నీవున్నావు దానివల్ల నీకూ ఆలస్యం అవుతుంది, ‘వాసంతి చెల్లెలితో అంది, అంతే తలోమాట అనుకుని భోజనాలకి లేచి వెళ్ళారు.

                         * * *

సాయంత్రం ఐదున్నరయింది. జయంతి కాగితాలు సర్ది, బ్యాగులో టిఫిను డబ్బా పడేసుకుని వెళ్ళడానికి తయారవుతుండగా ‘ఎక్స్ క్యూజ్ మీ’ అని వినపడి వెనుదిరిగింది, గోపాలకృష్ణ అక్కడ నిలబడి వున్నాడు. తెల్లపోయి చూసింది. జయంతి! మీకు ఓ చిన్న వస్తువు ఇవ్వాలని వచ్చాను’ అంటూ ఓ ప్యాకెట్టు ముందుకి చాచాడు అతను. జయంతి ఆశ్చర్యంగా ఏమిటిది. నా కెందుకు కెందుకివ్వడం’ తడబడుతూ అంది.
“తీసుకోండి, విప్పి చూడండి. ఎందుకు? ఏమిటి? అన్నది మీకు తెలుస్తుంది….’ ‘అదోరకంగా తమాషాగా నవ్వి అన్నాడు. జయంతి అనుమానంగా చూస్తూ ప్యాకెట్టు అందుకుంది.
“విప్పండి” అన్నాడతను.
జయంతి దారం విప్పి కాగితం చించి చూస్తే లోపల చిన్న అట్టపెట్టెలో అద్దం వుంది. జయంతి అర్ధం కానట్టు ఆశ్చర్యంగా అతని వంక చూసింది. “ఏమిటది అద్దం నాకెందుకిది…” ఏదో బహుమతి తీసుకొచ్చి మంచి చేసుకోవడానికి వచ్చాడేమో, ఇలాంటి ప్రెజంట్లకా పడిపోతాననుకున్నాడు గాబోలు హేళనగా అనుకుంటూ ప్యాకెట్టు విప్పిన జయంతి, అద్దం వుండటంతో ఆశ్చర్యపడింది, చుట్టుపక్కల టేబిళ్ళ దగ్గిర పనిచేసుకుంటున్న ఆడవాళ్ళు యిద్దరు ముగ్గురు ఆ సంభాషణని కుతూహలంగా వినసాగారు. గోపాలకృష్ణ విలాసంగా ఓ నవ్వు నవ్వి ‘ఈ అడ్డం లొ ప్రతిరోజూ మీరు మీ ముఖం చూసుకోవాలని నా కోరిక…’ జయంతి మొహం కళ తప్పింది. కోపంగా ప్యాకెట్టు అతని చేతిలోకి విసురుగా పెట్టేసి’ నామొహం చూసుకోవడానికి మా యింట్లో చాలా అద్దాలున్నాయి’ తీక్షణంగా అంది.
‘ఆ అద్దాలున్నా, యిది నేనిచ్చిన అద్దం, యిందులో ప్రతి పెళ్ళికొడుకుని రిజక్ట్ చేసే ముందు మీరే మాత్రం అందంగా వున్నారో చూసుకోమని గుర్తు చేస్తుంది….’ హేళనగా అంటూ తిరిగి ఆ ప్యాకెట్టు ఆమె చేతికి అందించాడు. జయంతిక ఆప్యాకెట్టు విసురుగా విసిరేయబోయింది ‘హౌడేర్’ అంటూ.
“ఆ….ఆ…ఆ అద్దం విసిరేస్తే బద్దలయితే…..బద్దలయిన ఆ అద్దంలో మీరూపం యింకా వికృతంగా కనిపిస్తుంది….. ఒక చిన్న ఉచిత సలహా. అద్దం జారి బద్దలవుతే ఫరవాలేదు. కానీ, జీవితం చేజార్చి ముక్కలు చేసుకోకు…’
“యూ…..గెటౌట్…ఎంత ధైర్యం నీకు…. యిలా వచ్చి నన్ను అవమానించడానికి….’ కోపంతో మాటలు తడబడ్డాయి.
‘ఇతరులని అవమానించే హక్కు మీ వొక్కరికే వుందనుకోకండి. మీకున్న రూపానికి యీ ఉద్యోగం జతగా లేకపోతే ఏ పెళ్ళి కొడుకు చేసుకోడానికి మాటదేముడెరుగు చూడటానికి కూడా రాడు అని తెలుసుకోండి గుడ్ బై….’ విలాసంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు గోపాలకృష్ణ జయంతి మొహం గుర్తు పట్టడానికి వీలులేనంతగా నల్లబడింది. జయంతి అంటే సదభిప్రాయం లేని వాళ్ళు జరిగిందానికి మనసులో సంతోషించారు. ‘కావాల్సిందే ఆవిడగారి కున్న పొగరుకి’ అనుకున్నారు. పైకిమాత్రం ‘ఎవరండి అతను, ఏమిటలా అన్నాడు. ఏమయిందసలు?’ ఏం అర్ధం కానట్టు నటిస్తూ ఒకరిద్దరు అడిగారు. జయంతి అవమాన భారంతో పళ్ళు కొరుక్కుంటూ ఒక్క క్షణం నిలబడి జవాబివ్వడం యిష్టం లేనట్టు  తల తిప్పుకుని బ్యాగు చేతిలోకి తీసుకుని బయటికి నడిచింది.
‘జయంతీ ఆగు వస్తున్నాను…..’ గేటు దగ్గర వెనక నించి ఉషారాణి పిలుస్తూ వచ్చింది…..’ వుండు వెళ్ళిపోతున్నావేమిటి? నేను వస్తున్నాగా’ అంది.
ఉషారాణి, జయంతి ఆ బ్యాంక్ లో అవివాహిత యువతులు అవడం, ఉషారాణి మంచి మాటకారి, హుషారుగా తనలాగే పుస్తకాలు అవి బాగా చదవడం, స్వతంత్రభావాలు వెలిబుచ్చడం అది చూసి జయంతికి ఆమె నచ్చింది. యిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది.

ఆ బ్రాంచిలొ ఆమెకున్న స్నేహితురాలు ఉషారాణి ఒక్కర్తే. యిద్దరూ వెళ్ళేటపుడు బస్ స్టాప్ వరకు నడిచి వెళ్ళడం, ఏ శనివారం ఆఫ్ డే నాడో ఇద్దరు కలిసి షాపింగుకో, సినిమాకో వెళ్ళడం, పుస్తకాల గురించి, సినిమాల గురించి అభిప్రాయాలు కలబోసుకోవడం, పెళ్ళిగురించి, అబ్బాయిల గురించి మనసు విప్పి మాట్లాడుకునే స్థాయికి వచ్చింది వారిస్నేహం, “ఏమిటి యిదంతా, అతనెవరు, యిలా ఆఫీసుకొచ్చి యిలా సీన్ క్రియేట్ చేశాడెందుకు?” నడుస్తూ ఆరాటంగా అడిగింది. జయంతి ఆ అవమానం నించి యింకా తేరుకోలేదు. జవాబివ్వలేకపోయింది. వెంటనే.’ ఏమయింది జయంతీ అతనెవరసలు నీకెలా తెలుసు?” యింకా కుతూహలంగా ఆరాటంగా అడిగింది. జయంతి కష్టంమీద మాటలు కూడదీసుకుని…. ‘ఈ రాస్కెల్ నిన్న మాయింటికి పెళ్ళిచూపులకొచ్చాడు…..’
‘వస్తే…..’ ఉషారాణికి అర్ధంకాలేదు.
“నేను వాడి మొహం చూసి నచ్చలేదన్నా నని ఉడుక్కుని…..’ మాటల కోసం తడుముకుంటూ అంది జయంతి.
‘అంటే నచ్చలేదని అతనితోనే అన్నావా నచ్చలేదంటే యింత ఓవర్ రియాక్ట్ ఎందుకవడం, అందరూ అందరికీ నచ్చరుగా, దానికోసం పనిగట్టుకుని ఆఫీసుకొచ్చి యిన్సల్ట్ చేయడం ఏమిటి…’ ఆశ్చర్యంగా అంది ఉషారాణి.
“అంటే…..అంటే నేను అతను నల్లగా వికారంగా వున్నాడన్న మాటలు అతను విన్నాడు…..’ అంటూ జరిగింది చెప్పుకొచ్చింది.
‘అదా సంగతి, నీవన్న మాటలన్నీ విని ఇన్సల్ట్ ఫీలయినట్టున్నాడు.’ అర్దమైనట్టు తల పంకించింది.
‘నీవేం నీవనుకున్నట్టు అందగత్తెవి కావు అని నీ మొహం మీదే చెప్పి దెప్పి పొడవాలని వచ్చాడన్న మాట. గట్టివాడే, బాగానే బదులు తీర్చుకున్నాడు’
జయంతి తీక్షణంగా చూసింది, “ఏమిటి నీకూ సంతోషంగా వుందా నన్నవమానపర్చడం…’
‘ఛా… ఛా… అది కాదోయ్ …. తెలివిగా రిటైర్డ్ ఇచ్చాడంటున్నాను. అందరికి తట్టవుగదా ఇలాంటిది. అయినా జయంతీ ఒక్కమాట అంటే ఏమనుకోకు నీవు లుక్స్ కి మరీ యింపార్టెన్స్ ఇస్తున్నావనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన సంబంధాలన్నీ ఇలాగే ఏదీ బాగులేదని తిరగ్గొట్టేస్తున్నావు.”
‘అంటే, ఇలాంటి వాడిని నీవు అయితే చేసుకుంటావా’ పరుషంగా అంది.
‘నేననేది, మనిషి ఎపియరెన్స్ కంటే, ప్రాముఖ్యం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయనుకుంటాను. అంటే కేరక్టర్, తెలివితేటలు, సంస్కారం, సున్నితత్వం, స్పోర్టివ్ నెస్ వగైరా…. వగైరా….అఫ్ కోర్స్ చదువు, ఉద్యోగం ముందు చూడాలి.

                    9

“అంటే రూపం ఎంత అసహ్యంగా ఉన్నా పరవాలేదా? తెల్లారి లేస్తే చూడాల్సింది ముందు మొహమేగదా, ఈ గుణాలన్నీ తరువాత లెక్కల్లోకి వస్తాయి’ “అసలు ఇన్ని ప్లస్ పాయింట్లున్న సంస్కారి ఎవడన్నా వుంటాడా, కాస్తో కూస్తో ఉన్నా పెళ్ళి కాగానే పెళ్ళాం దగ్గిరకొచ్చేసరికి అన్ని మాయం అయిపోతాయి గుణాలెలాగో తెలియఉ. కాస్త స్మార్ట్ గా వుండేవాడు కావాలనుకోవడం తప్పా-”
‘స్మార్ట్ నెస్ అన్నదానికీ రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. కొందరు ఆకారంలో స్మార్ట్ అయితే కొందరు మాటల్లో, కొందరు ఉద్యోగంలో, కొందరు చదువులో. ఒక్కొక్క ఫీల్డులో ఒక్కొక్కరు తెలివిగా….స్మార్ట్ గా రాణిస్తారు. అంచేత జయంతీ, నీవు మరీ రూపానికి ప్రాధాన్యత ఇవ్వద్దు…. అసలు మన తెలుగు వాళ్ళల్లో నూటికి ఒకరన్నరంగున్న వాళ్ళు ఆడవాళ్లలోనే కనపడరు. ఇంకా మగాళ్ళల్లో అందగాళ్ళు మరీ తక్కువ….’ నచ్చ చెప్తున్నట్లు అంది. జయంతి మొహం ముడుచుకుంది.
‘ఫర్ గెట్ యిట్….. ఏదో అయింది. వూరికే బాధపడకు” ఓదార్పుగా అంది.
అన్నంత తేలిగ్గా అతను చేసిన అవమానం మర్చిపోవడం అంత సులువు కాదని ఇద్దరికీ తెలుసు.
ఇంటికొస్తూనే సావిట్లో కూర్చున్న వాసంతిని, దమయంతిని చూసి ఆవేశంగా ‘ఆ రాస్కెల్ ఏం చేశాడో చూశారా….అలాంటి వెధవని కాదన్నానని నా మీద అంతా ఎగిరారు… వాడెలాంటి వాడో…’ ఏదో చెప్పబోతుంటే వాసంతి చాలా శాంతంగా ఎవరి గురించి ఆ గోపాలకృష్ణా….’ అంటూ అదోలా నవ్వింది.
‘ఆఫీసుకొచ్చాడా…’ దమయంతి నవ్వుతూ అంది. జయంతి కాస్త ఆశ్చర్యంగా ‘నీకెలా తెలుసు అంది.
“ముందు ఇక్కడికొచ్చి మాతో మాట్లాడే వెళ్ళాడు” వసంతా తాపీగా అంది.
ఈసారి మరింత తెల్లపోతూ ‘అంటే, మీకు చెప్పే అలా చేశాడా. మీ అందరికీ తెలిసీ అడ్డుచెప్పలేదా..’ ఉక్రోషంగా అంది. పద్మావతి లోపల్నించి వచ్చి “అడ్డు చెప్పడానికి ఏముంది నీకు కాస్త ఇలాగన్నా బుద్ది వస్తుందేమోనని ఆశ! నీవేమిటో, నిన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారో అర్ధం చేసుకుంటావని ఆశ! పాపం ఆ అబ్బాయి ఎంత మంచివాడో, ఇంటికొచ్చి నీ గురించి ఎంతో అడిగాడు నీవెందుకిల్లా చేస్తున్నావు అంటూ ఆరా తీశాడు. మేం చెప్పింది విని ఫీలయ్యాడు పాపం. మేమంతా ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా నీవు వినడం లేదని విని బాధపడ్డాడు. నీవు అతనికి నచ్చావని, కాని నీవలా అనగానే చాలా బాధపడ్డానని, ఆమె కాస్త అహంకారం తగ్గించుకోవాలి. ఆవిడ ఏ మాత్రం అందగత్తెనని ఇలా ఏరిపారేస్తుంది అంటూ ఎంతో పరిచయం వున్న వాడిలా మాట్లాడాడు. ఆ మాట్లాడిన కాసేపటికే అతనెంత మంచివాడోననిపించింది మా అందరికి. నేను కాస్త మీ అమ్మాయికి చిన్న షాక్ ట్రీట్ మెంట్ ఇస్తాను మీరేం అనుకోవద్దు అంటూ అడిగాడు. పద్మావతి చెప్పుకుపోతుంది.

‘పోనీ ఈ విధంగానైనా నీవు కాస్త కళ్ళు తెరుస్తావని…’ వాసంతి నవ్వింది.
జయంతి మొహం ఎర్రబడిపోయింది. ఉక్రోషంతో, అవమానంతో…. తల్లి వంక చురచుర మింగేసేట్టు చూసింది. ‘ఊర్లో వెధవలు నాకు నీతులు చెపుతూ అవమానం చెయ్యాలనుకుంటే సపోర్ట్ చేసే మీరు… ఛీ…. మీరు…..మీరు…. కోపంగా చిందులు తొక్కుతూ లోపలికి వెళ్ళిపోయింది.

                               * * *

జరిగిన అవమానం చాలనట్టు మరో నాల్గు రోజుల తర్వాత ఇంట్లో విన్న కబురుకి షాక్ అయింది జయంతి. దమయంతికి గోపాలకృష్ణకి పెళ్ళి నిశ్చయం అయిందని వాసంతి చెప్పగానే నిర్ఘాంతపోయింది. పక్కనున్న దమయంతి ముసిముసి నవ్వులు నవ్వింది. నోటమాట రానట్టుండిపోయిన జయంతిని చూసి దమయంతి “ఏమిటి చిన్నక్క అంత ఆశ్చర్యపోతున్నావు. నాకేం నీలా పెద్ద కోరికలు లేవు. నీలా అందగత్తెనని అనుకోడం లేదు. ఎనిమిది వేలు తెచ్చుకుంటున్నాడు. నాకు యింతకంటే గొప్ప సంబంధం వస్తుందనిపించలేదు. మీ ఇద్దరికైతే రెండేళ్ళే తేడా మాకైతే ఐదేళ్ళుంది. ఐడియల్ అనిపించింది”
“ఇంగితజ్ఞానం, తెలివి వుంది కనుక దమయంతి తన అర్హత తాను తెలుసుకుని ఈ సంబంధం చేసుకుంటానంది. అతనూ సంతోషంగా వప్పుకున్నాడు. దానికి తల్లి తండ్రి పడే కష్టం తెలుసు. మంచీ చెడ్డా తెల్సింది కనుక పెద్దకోరికలు పెట్టుకుని విర్రవీగడం లేదు’ తల్లి జయంతిని దెప్పిపొడుస్తూ అంది.
జయంతి మొహం ఎర్రబడిపోయింది, “నేను కాదన్నవాడిని, నన్ను నలుగురిలో అవమానించిన వాడిని పిలిచి పిల్లనిస్తున్నారా…మీకసలు బుద్ది జ్ఞానం లేదా….” కోపంతో ఆమె మాటలు తడబడ్డాయి.
“మేం పిలిచి ఇస్తున్నామో, అతనే అడిగి చేసుకుంటున్నాడో అదంతా నీకెందుకు, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరికి కుదిరినా కుదరడమేగా, చూడు జయా, మీనాన్నగారు నీతో చెప్పమన్నారు నీఇష్టం వచ్చిన వాళ్ళని నీవు వెతుక్కో దీని పెళ్ళితో పాటు నీదీ జరిపిస్తారు. లేదంటే నీకోసం ఆగకుండా ముందు దాని పెళ్ళి చేసేస్తాం. నీ వల్ల దానికీ ఆలస్యం అవద్దని నిర్ణయించుకున్నాం. నీవెవరిని ఇష్టపడి ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఆలోచించి చెప్పు.”
‘ఈ పెళ్ళి చేయడానికి వీలుకాదు నేవప్పుకోను. వాడు ఈ ఇంటి అల్లుడవడానికి వీలులేదు. నన్ను ఇన్సల్ట్ చేసిన వాడి మొహం ఇంట్లో చూస్తూ ఉండాలా, వీల్లేదు ఈ సంబంధం చేయడానికి వీలులేదు.’
దమయంతి అక్కగారి మాటలు వింటూ నవ్వుతూ చూసింది. ‘నీ యిష్టం ఏమిటి మధ్యలో,  దానికి, అతనికి, మీకు నచ్చింది ఇది నీ పెళ్ళి కాదు, దాని పెళ్ళి దానిష్టం అంది. వద్దు అంటే మానెయ్యాల్సిన అవసరం మాకేంలేదు….’ పద్మావతి కోపంగా అంది.
‘దమ్మూ…’ జయంతి చెల్లెలితో ఏదో చెప్పబోయింది. ‘ప్లీజ్ అక్కా ఇంక అనవసరంగా గొడవొద్దు… సీన్ క్రియేట్ చేయకు. నిర్ణయం చేసుకున్నాం. నిమిషానికో మాట మార్చడం మర్యాదస్తుల లక్షణం కాదు. నాకెందుకో అతని స్వభావం, మాట నచ్చింది అమ్మావాళ్ళకి నా వల్ల ఇబ్బందులు ఎదురవడం నాకిష్టం లేదు….’ దమయంతి తేల్చి చెప్పింది.
జయంతి పళ్ళు కొరుక్కుంటూ నిల్చుంది ఓ క్షణం, తరువాత ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం ఏదో ఆలోచించి నిర్ణయించుకున్న దానిలా విసురుగా బీరువా మీద దున్న ఓ సూట్ కేస్ లాగి బీరువాలోని చీరలన్నీ చకచక పెట్లో పడేసింది. తన పుస్తకాలు, చెప్పులు, టాయిలెట్ సామానులు అన్ని ఓ షోల్డర్ బ్యాగ్ లో పడేసింది. గదిలో చప్పుడుకి లోపలికి తొంగి చూసిన దమయంతి జయంతి చేస్తున్న పని చూసి తెల్లబోయింది.
‘అమ్మా, అమ్మా, గాభరాగా పిల్చింది. పద్మావతి, వాసంతి ఏమిటోనని గాభరా పడిపోతూ లోపలికొచ్చి పెట్టె మూస్తున్న జయంతిని తెల్లబోతూ చూశారు.
“ఏమిటే ఇది, ఎక్కడికి ప్రయాణం’ పద్మావతి కాస్త గాభరాగా అంది.
‘ఎక్కడికో అక్కడికి, ఈ ఇంట్లో మాత్రం ఇంక ఉండను’ రోషంగా అంది జయంతి.
“ఏమిటే జయా! మతిగానీ పోయిందా, ఎక్కడికి వెడదామని ప్లాన్, ఏమిటసలు ఇదంతా’ వాసంతి ముందుకొచ్చి జయంతి చేతిలో పెట్టె లాగబోయింది.
‘అక్కయ్యా నా దారికి అడ్డురాకు. నేనింక ఈ ఇంట్లో చచ్చినా వుండను. మీరంతా కలిసి నాటకాలాడి నలుగురిలో నన్ను ఇన్సల్ట్ చేశారు. నన్ను అవమాన పరిచిన వారితో నా కళ్ళముందే చెల్లెలు పెళ్ళి చేయాలని చూస్తున్నారు. అంటే మీకు కూతురు కంటే పైవాడే ఎక్కువన్నమాట. నేనీ ఇంట్లో ఇంక మొఖం ఎత్తుకోకుండా చేశారు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎగిసి పడ్తున్న గుండెలతో ఆవేశంగా అంది.
‘ఎక్కడికి వెళతావే….మతి పోయిందా ఏమిటి నీకసలు. ఆడపిల్లవి ఉన్న మాటున ఇల్లువదిలి ఎక్కడికి పోదామని ఉద్దేశ్యం జయంతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని పద్మావతి ఆందోళనగా అంది.
‘ఎక్కడికి వెళతానో నీకనవసరం- ఊర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ న్నాయి. నన్ను నాలుగు రోజులు ఆదుకునే స్నేహితులున్నారు. నా ఏర్పాటు నేను చేసుకోగలను’ పౌరుషంగా అంది.

The post మనసున మనసై 2 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-2/feed/ 0
మనసున మనసై 1 | rebus-dm.ru //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-1/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=manasuna-manasai-1 //rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-1/#respond Thu, 21 Nov 2019 07:33:10 +0000 //rebus-dm.ru/camillaclarkgallery/?p=2402 మనసున మనసై 1   జయంతి ఆఫీసుకి తయారై డైనింగ్ టేబిల్ మీద లంచ్ బాక్స్ బ్యాగులో పెట్టుకుంటుంటే “ఇవాళ నాలుగ్గంటలకల్లా ఇంటికి రా” అంది కాస్త భయపడుతూనే పద్మావతి, జయంతి చటుక్కున తల్లివంక చూసి “ఎందుకు? మళ్ళీ ఏ తల మాసినవాడొస్తున్నాడట పెళ్ళి చూపులకి” వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తూ అంది. “ఏ తల మాసినవాడో, మా తాహతుకి తగిన వాడినే చూశాం. తలమాసినవాడట, నీలాగే బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నవాడే. నీ కంటికి ఆనడంలేదా” పద్మావతి కాస్త కటువుగా అంది. “ఎవరు!… Read More »

The post మనసున మనసై 1 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
మనసున మనసై 1   జయంతి ఆఫీసుకి తయారై డైనింగ్ టేబిల్ మీద లంచ్ బాక్స్ బ్యాగులో పెట్టుకుంటుంటే “ఇవాళ నాలుగ్గంటలకల్లా ఇంటికి రా” అంది కాస్త భయపడుతూనే పద్మావతి, జయంతి చటుక్కున తల్లివంక చూసి “ఎందుకు? మళ్ళీ ఏ తల మాసినవాడొస్తున్నాడట పెళ్ళి చూపులకి” వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తూ అంది.
“ఏ తల మాసినవాడో, మా తాహతుకి తగిన వాడినే చూశాం. తలమాసినవాడట, నీలాగే బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నవాడే. నీ కంటికి ఆనడంలేదా” పద్మావతి కాస్త కటువుగా అంది.
“ఎవరు! మొన్న ఫోటో చూపించారు వాడా, నాకు నచ్చలేదని చెప్పాగా. మళ్ళీ చూపులెందుకు వద్దన్నాక” చిరాగ్గా చూసింది.
“మీ నాన్నగారేం జవాబు రాయకుండా ఊరుకున్నా, మా అబ్బాయి హైదరాబాదు హెడ్డాఫీసులో పనిమీద వస్తున్నాడు, పిల్లని చూస్తాడు అని వాళ్ళు రాస్తే  ఏం చెయ్యమంటావు- యింటికి రావద్దని ఎలా అంటాం” పద్మావతి కోపంగా అంది.
“యింటికి వస్తానని ఫోను చేసినపుడు చెప్పాల్సింది” రెట్టించింది జయంతి.
“ఏమో తల్లీ! నీ అంత అమర్యాదగా మొహం మీద చెప్పడం రాదు. వచ్చి చూశాక, నీకలవాటేగా నచ్చలేదని అపుడు చెప్పేయి”
“అయినా జయా ఫోటోచూసి నచ్చలేదంటే ఎలాగే. కొంతమంది ఫోటోలో సరిగాపడరు పైకి బాగున్నా-చూస్తే ఏం పోయింది” పురిటికొచ్చిన వాసంతి చెల్లెలికి నచ్చచెప్పే ధోరణిలో అంది.
“అందం సరే, మొన్న మొన్నటి వరకు క్లరికల్ పోస్ట్ లో ఉండి, కిందటేడేగా ఆఫీసరు రేంకుకొచ్చాడు, ఉత్తి బి.కాం.నా కంటే తక్కువ చదివిన వాడిని, నేనెందుకు చేసుకోవాలి, ఇలాంటి సంబంధాలు చూడద్దని ఎన్నిసార్లు చెప్పాలి” గయ్ మంది జయంతి.
“చూడమ్మా మహారాణీ, మీ తాహతుకి సరిపోయిన సంబంధాలే చూడగలం, మనం ఆశపడితే మాత్రం మనకంటే అంతస్థువాళ్ళు మనల్ని ఎందుకు ఇష్టపడతారు. వాళ్ళ హోదాకి సరిపోయిన వాళ్ళని వాళ్ళు యిష్టపడతారు, ఇంతకీ పోనీ ఏరంభో, ఊర్వశి లాంటి అందగత్తెనో అయితే కాస్త దిగి వచ్చి ఒప్పుకుంటారు. ఇది వరకు ఎన్ని సంబంధాలు చూడలేదు, తిరిగి పోలేదు, యిన్నిసార్లు అయినా నీకింకా బుద్ది, జ్ఞానం రాలేదు. ఇలా వచ్చిన సంబంధం అల్లా తిరగొట్టి, యింకో ఏడాది రెండేళ్ళు పోతే యీ మాత్రం సంబంధాలు దొరకవు, వయసు మించిపోతే -“చాలా కోపంగా అంది పద్మావతి, “ఏ సంబంధం చూసినా ఏదో వంకే” తిరస్కారంగా అంది.
“ఆ చూశారు, మెల్లకన్నువాడిని, బట్టతల వాడిని, బానపొట్టవాడిని, పొట్టివాడిని, నల్లవాళ్ళని – ఒక్కళ్ళకీ ఓ రూపురేఖ లేదు – కాస్త ఓ మాదిరిగా వున్నాడనుకుంటే చెత్త ఉద్యోగాలు లేకపోతే యిద్దరు చెల్లెళ్ళు తమ్ముళ్ళు, బాధ్యతలు నెత్తిన వున్నవాళ్ళు….ఎకసెక్కంగా అంది జయంతి.
“అవునమ్మా, నీవు పెళ్ళాడతావని తల్లీ, తోడబుట్టిన వాళ్ళులేని వాళ్ళు వస్తారు, వున్నా వదిలేసుకుంటారు నీకోసం. మాట మాట్లాడితే సబబుగా వుండాలి”
“ఇదిగో అమ్మా! ఎన్నిసార్లు చెప్పాను, యిలాంటి సంబంధాలు తేవద్దని, మంచి సంబంధాలు తేలేకపోతే నాకర్మానికి నన్ను వదిలేయండి, అంతేకాని నేను చచ్చినా నాకిష్టంలేని సంబంధం చేసుకోను” జయంతి తెగేసినట్లంది.
“జయా! ఏమిటే నీ మొండితనం ఏ సంబంధం తెచ్చినా ఏదో ఒక వంకపెడితే ఎక్కడ నించి వస్తాయే” వాసంతి చెల్లెకి నచ్చ చెప్పే ధోరణిలో అంది.
“ఈ నీతులకేంలే- ఇతర్లకి చక్కగా చెప్పవచ్చు, నేనేం అడిగాను, తాతా, బిర్లా, అంబానీ ఫేమిలీలడిగానా, జమీందార్లడిగానా, కాస్త పొడుగ్గా, స్మార్ట్ గా వుండాలన్నాను. చదువు, ఉద్యోగం బాగుండాలని కోరుకోకూడదా, నేనే ఏడెనిమిదివేలు తెచ్చుకుంటుంటే, నాకంటే ఎక్కువ సంపాదించే వాడొద్దా….’ ఉక్రోషంగా అంది.
“ఏం యీ కుర్రాడు ఆఫీసరు, నీకంటే వెయ్యో పదిహేను వందలో జీతం ఎక్కువే బ్యాంకు ఉద్యోగం- అందం అంటే అసలు మన తెలుగు మగాళ్ళలో అందంగా ఎంత మందుంటారే. కాస్త నార్త్ లో పంజాబీలు, సింధీల లాంటి వాళ్ళు రంగు వుండి బాగుంటారు. మన తెలుగు వాళ్ళలో ఆడవాళ్ళే రంగుండరు, ఇంకా మగవాళ్ళకి రంగెవరు చూస్తారు, అసలింతకీ అబ్బాయి చదువూ, సంస్కారం ఉద్యోగం చూడాలి కాని అందం ఎవరూ చూడరు. ఏదో మరీ కోతిలా వుంటే పోనీ అనుకోవచ్చు, కట్టుకునే వాడి అందం కాదే కావాల్సింది, మంచితనం, భార్యబిడ్డల్ని సుఖపెట్టగలిగే వాడు కావాలని కోరుకో, యిద్దరిది ఒక మాట, బాట కావాలని ఆడది కోరుకోవాలి గాని ఈ గొంతెమ్మ కోరికలేమిటి పద్మావతి ప్రతీసారిలాగే ఈ సారీ కూతురికీ నచ్చచెప్పపోయింది. జయంతి విసురుగా తలతిప్పి తల్లి వంక తీక్షణంగా చూసి ‘నాకు నచ్చనిది సర్దుకుని బతకాల్సినంత అవసరం నాకు లేదు’

“సర్లే పోనీ, చేసుకోవడం మానడం తరువాత, అబ్బాయి వస్తానన్నాడు, తీరా వచ్చాక పిల్లను చూపించం అంటే పరువు పోతుంది నీకోసం కాకపోయినా మీనాన్న మర్యాద కాపాడడానికైనా వచ్చి కూర్చో కాసేపు” విరక్తిగా అంది కూతురు వినదని తెలిసి. వాసంతీ ఏదో అనే లోపలే జయంతి విసురుగా బయటికి వెళ్ళిపోయింది. పద్మావతి నిట్టూర్చింది. ‘ఆఖరికి దీనిరాత ఎలా తగులడ్తుందో, దీని కంత పొగరేమిటో, ఏం చూసుకునో దానికింత..మిడిసిపాటు’ ఉక్రోషంగా అంది పద్మావతి.
“సర్లే అమ్మా దానికింకా కళ్యాణ ఘడియ వచ్చినట్టులేదు. ఆటైము వస్తే అన్నీ నచ్చుతాయి. అందరూ అందంగా కనపడతారు. మనం దానికేం చెప్పిలాభం లేదు…..’ పెద్దకూతురు తల్లిని శాంతపరుస్తూ అనునయించింది.
“ఆ ఉద్యోగం చూసుకుని మిడిసిపడిపోతుంది. తనేదో అప్సరసననుకుంటుంది. ఇంకొకరికి వంక పెట్టేముందు తన అందం ఏ పాటిదో చూసుకోవాలి. ఇదేం పచ్చగా బంగారం బొమ్మలా ఉందా, ఏదో కాస్త ఛాయ తక్కువైనా కనుముక్కు తీరు ఫరవాలేదు, ఎమ్మేవరకు చదివింది, బ్యాంకు ఉద్యోగం ఈపాటి దానికే ఇలా తైతెక్కలాడిపోతుంది. మా తల్లి యింకా అందంగా వుంటే ఏమయ్యేదో, దీని వరస చూస్తే దానికి పెళ్ళయ్యే రాతున్నట్టు లేదు’ అంది నిట్టూర్చి లోపలికెళ్ళింది.
సాయంత్రం కావాలనే జయంతి అరగంట ఆలస్యం చేసి మరీ వచ్చింది అయినా డ్రాయింగు రూమ్ లో పెళ్ళికొడుకు కూర్చుని కనిపించాడు. తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుతున్నారు. ‘అదిగో అమ్మాయొచ్చింది-‘ అంటూ తల్లి లేచింది. జయంతి ఒక్కక్షణం ఏం చెయ్యాలో తోచని దానిలా నిలబడి పోయింది. ఈలోగా అతను లేచి నిలబడి నమస్కారం చేశాడు. జయంతి అప్రయత్నంగానే తనూ నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే తండ్రి లేచి గదిలోకి వెళ్ళాడు. లోపల గదిలోకి వెళ్ళాక ఏదో కోపంగా అనబోతున్న జయంతిని వారిస్తూ, ఆజ్ఞాపిస్తున్నట్టుగా ‘ఇప్పుడేం మాట్లాడొద్దు, వెంటనే ఐదునిమిషాల్లో కాస్త తయారై బయటికి రావాలి” అని మరోమాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకటేశ్వరరావు. ఇంక తప్పదన్నట్టు జుత్తు దువ్వుకుని కాస్త పౌడరద్దుకుని ముఖం గంభీరంగా పెట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుంది. ‘మా అమ్మాయి జయంతి, ఆంధ్రాబ్యాంకులోనే పని’ తండ్రి అన్నాడు.
“ఏం బ్రాంచండి” అన్నాడు గోపాలకృష్ణ మాట కలపడానికన్నట్టు.
“హైదర్ గూడా” అంటూ ముభావంగా అని కళ్ళెత్తి చూసింది. అనుకున్నట్లే నలుపు, పెదాలు కూడా నలుపు, నెత్తి మధ్య నాలుగు వెంట్రుకలు రాలిపోతాం అని బెదిరిస్తున్నట్టు మూడొంతుల బట్టతల, ఐదడుగుల ఐదంగుళాలు పొడుగు, కళ్ళజోడు, అతని ఆకారం చూసి తల తిప్పేసుకుంది. ఇంకో పావుగంట ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చుని అడిగిన వాటికి నిరాసక్తంగా జవాబిచ్చింది. ‘వస్తానండీ, మావాళ్ళతో మాట్లాడి, ఉత్తరం రాయిస్తా’ అని లేచాడు గోపాలకృష్ణ. బతుకుజీవుడా అనుకుంది జయంతి. అతనలా గేటు దాటగానే తల్లిమీద ఎగిరిపడింది. ‘ఇదిగో యింకోసారి ఇలాంటి వాళ్ళని పిలిచి కూర్చోమంటే చచ్చినా కూర్చోను.”
“ఏం…. అతనికేం లోటొచ్చింది, కాస్త రంగు తక్కువంతే…. ఫామిలీ, చదువు, ఉద్యోగం అన్నీ మంచివే… బరువు బాధ్యతలు లేవు. ఏం మనందరం పచ్చగా వున్నామా’ లోపలికివస్తూ తండ్ర్రి అన్నాడు.
“ఆ… పచ్చగా లేకపోయినా ఇలా తారుడబ్బాలా లేం, అబ్బబ్బ ఆ పెదాలు గోపాలకృష్ణుడే…. పైన బట్టతల ఈ అవతారానికి, ఇంకా ఏం లోటొచ్చిందని అడుగుతున్నారు’ హేళనగా అంది జయంతి. తండ్రి ఏదో అనబోయే లోపలే ‘ఎక్స్ క్యూజ్ మీ…’ అని వినబడి అంతా గుమ్మం వైపు చూసి తెల్లపోయారు. గోపాలకృష్ణ అక్కడ నిలబడి వున్నాడు-
జయంతి మాటలు అతను విన్నాడన్నది అతని ముఖం చూడగానే తెల్సింది అందరికీ. జయంతి గిల్టీగా చూసి లోపలికెళ్ళిపోయింది. వెంకటేశ్వరరావుగారు మొహాన నవ్వు పులుముకుని …. “ఆ….ఆ.. రండి…. ఏమిటి ఏదన్నా మర్చిపోయారా…” అంటూ ఎదురెళ్ళాడు.
“జాతకచక్రం అడిగి తీసుకోమన్నారు మానాన్నగారు. మర్చిపోయానని అడగటానికి వచ్చాను.. యిప్పుడింక అవసరం లేదని తెల్సింది లెండి” అదోరకంగా నవ్వి వెనుదిరిగాడు. వెంకటేశ్వరరావు ఏదో అనబోయేంతలోనే అతను గేటు దాటాడు. వెంకటేశ్వరరావు ఆవేశంగా లోపలికొచ్చాడు.
“దీనికింక ఈ జన్మకి పెళ్ళికాదు. దీనికిదే ఆఖరి సంబంధం నేను చూడటం, పెళ్ళి చేసుకుంటుందో మానుకుంటుందో అదే ఎవడినన్నా చూసుకుంటుందో దానిష్టం. మరింక నాదగ్గిర దాని పెళ్ళి ఊసెత్తద్దు, తెల్సిందా!” భార్యమీద గట్టిగా ఎగిరిపడ్డాడాయన.
“బాగానే వుంది, దానికది, మీకు మీరు యిద్దరూ మధ్య నన్ను చంపకండి, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నాకూ ప్రాణం విసిగిపోయింది, దీనికి పెళ్ళయ్యే గీత వున్నట్టు లేదు, అందుకే దానికే పెడబుద్దులు, కానీండి ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు…..” పద్మావతి చాలా చిరాగ్గా అని లోపలికి వెళ్ళిపోయింది.
ఇంట్లో కాసేపు శ్మశాన నిశ్శబ్దం. గదిలో జయంతి కాస్త గిల్టీగా ఫీలవుతూ కూర్చుంది. అందరికీ కోపం, విరక్తి వచ్చాయన్నది ఆమెకి అర్ధమైనా, అతను విన్నాడన్న భావానికి తప్ప, తనేదో అతన్ని నిరాకరించి తప్పు చేసిన భావం ఆమెకి కలగలేదు. నచ్చనివాడిని ఎలా చేసుకోవడం. అమ్మ, నాన్న కోసం సర్దుకుపోవాలా, చేసుకొని నచ్చనివాడితో రోజూ కొట్టుకు చావాలా, ఆమె తనని తను సమర్ధించుకుంటూ అనుకుంది.

డ్రాయింగు రూములో కూర్చున్న వాసంతి, దమయంతి, సుమంత్ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. సుమంత్ ‘చిన్నక్క ఏమిటి ఇలా అందరికీ వంకలు పెడుతుంది తను మహా అందంగా వున్నట్టు’ అన్నాడు కాస్త తిరస్కారంగా. అందరిలోకి చిన్నవాడు ఇంజనీరింగు రెండో ఏడు చదువుతున్నాడు. దమయంతి మూడో ఆడపిల్ల బి.ఏ.బి.ఇడి చేసి ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో కొత్తగా ఉద్యోగంలో చేరింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో కొడుకుకోసం నాలుగోసారి ప్రయత్నించి నెగ్గారు వెంకటేశ్వరరావుగారు. ఆయనకి పెద్దకూతురు వాసంతితో ఏగొడవా లేకపోయింది. బుద్దిగా డిగ్రీ పూర్తిచేసి తల్లీతండ్రి చూసిన సంబంధం చేసుకొంది. పెళ్ళయ్యాక భర్త ఇష్టంతో ఓ చిన్న కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం చేస్తుంది. నలుగురు పిల్లలతో బ్యాంక్ ఉద్యోగి వెంకటేశ్వరరావు సామాన్య మధ్యతరగతి సంసారి. బ్యాంకులోనుతో ఓ అపార్ట్ మెంట్ కొనుక్కొన్నారు. రిటైరవ్వడానికింకా నాలుగేళ్ళు వుంది. ఈలోగా ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలని ఆయన తాపత్రయం. వాసంతి పెళ్ళయి నాలుగేళ్ళయింది. ఆ పెళ్ళి ఖర్చునుంచి ఓ ఏడాది తేరుకున్నాక రెండో కూతురికి సంబంధాల వేట మొదలుపెట్టారు. ఈమూడేళ్ళలొ కనీసం ఓ పదిపన్నెండు సంబంధాలు చూశారు జయంతికి. ప్రతిదానికి ఏదో వంక పెట్టి తిరస్కరించింది. నలుపని, పొట్టని, ఉద్యోగం నచ్చలేదని, ఫ్యామిలీ నచ్చలేదని కొన్ని సంబంధాలు కాస్త బాగున్నవి వాళ్ళే నచ్చలేదని తిరస్కరించారు. వాళ్ళు జయంతికి నచ్చి, వాళ్ళు నచ్చలేదని రాసినపుడు మొహం మాడ్చుకుని “ఏడిశాడు వెధవ” అంటూ ఎగిరేది. ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చలేదంటూంటే ఓసారి తల్లి గట్టిగా దెబ్బలాడింది. ‘అసలు ఏమిటి నీ ఉద్దేశం మీనాన్న అడగమన్నారు. ప్రతివాడికి ఏదో వంకలు పెడ్తున్నావు. మన తాహతు ఎగిరే మాట్లాడుతున్నావా, ఇంత కంటే గొప్ప సంబంధాలు వెతికే శక్తి మాకు లేదు’ నిష్కర్షగా అందావిడ.
‘మహా చాలా గొప్ప సంబంధాలు’ వెకసక్కంగా అంది జయంతి, ‘ఒకటుంటే ఒకటి లేదు చాలా మంచి సంబంధాలుట’ వెటకారంగా అంది.
“అంటే…. తమరికి ఏ సినీ హీరోలాగానీ, నవలా హీరోలా ఆరడుగుల ఆజానుబాహుడు, అందగాడు, లక్షాధికారి, ఐదంకెల జీతగాడు….. కార్లు, మేడలు అవి తేవాలా, అమ్మా తల్లీ కోరికలు అందరికీ వుంటాయి. కావాలనుకునే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. లక్షలు, మేడలు, అందం, పెద్ద ఉద్యోగం అన్నీ వున్నవాడు నీలాంటి దాన్నెందుకు చేసుకుంటాడు. అవన్నీ వున్న అందమైన గొప్పింటి దాన్ని చేసుకుంటాడు” పద్మావతి హేళనగా అంది. జయంతి చురచుర తల్లి వంక చూసింది. ‘లక్షాధికార్లు, మేడలు కారు కావాలని నీకు చెప్పానా’ గయ్ మంది.
‘మరేం కావాలిట నీకు. అదేదో సరిగా చెప్పి ఏడు’ విసుగ్గా అంది పద్మావతి.
‘ఉద్యోగం కనీసం ఆఫీసరవాలి, పొడుగ్గా స్మార్ట్ గా రంగుండాలి. సెన్సాఫ్ హ్యూమరుండాలి’
“తమరెంత పొడుగున్నారమ్మా, ఐదు రెండు, రంగు ఛామనఛాయ, నీకున్నట్టే ఆ వచ్చినవాడికీ రంగు, పొడుగున్న అమ్మాయి కావాలనుకోడు. సెన్సాఫ్ హ్యూమరా… పెళ్ళిచూపుల్లో తెల్సిపోతాయా, మగాడిలో చూసుకోవాల్సింది చదువు, ఉద్యోగం, కుటుంబంమంచి చెడ్డలు, ఆ తర్వాత నీ అదృష్టం బాగుంటే మంచివాడు, సంస్కారవంతుడు నీవన్న సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు అవచ్చు. అంతేగాని ముందే గొంతెమ్మ కోరికలు కోరితే ఈ జన్మకి పెళ్ళికాదు….ఆలోచించుకో” చెప్పాల్సింది చెప్పి ఆవిడ లోపలికెళ్ళింది.
జయంతి ఉక్రోషంగా తను ఏమడిగిందని వీళ్ళు ఇన్ని నీతులు చెప్తారు. కాస్త స్మార్ట్ గా మంచి ఉద్యోగంలొ వుండాలని కోరుకోకూడదా! అనుకుంటూ గింజుకుంది.
జయంతి ముందునుంచి దేన్లోనూ సర్దుకునే మనస్తత్వం కాదు. తనన్నది కావాలి. దొరకాలి అనే పంతం, అది దొరికే వరకు పట్టుదల. చిన్నప్పుడు వాసంతివి పొట్టయిన బట్టలు తొడిగితే విప్పి పారేసేది. వాసంతి క్లాసు పుస్తకాలు పాతవి వాడమంటే వప్పుకునేది కాదు. తనకి వేరే పక్క కావాలి తప్ప అక్క చెల్లెలు దగ్గిర పడుకునేది కాదు. తన పుస్తకాలు ఎవరన్నా ముట్టుకున్నా, పెన్ను, పెన్సిలు లాంటివి వాడినా తిట్టేది. ఏ మాటయినా అనడానికి వెరుపు లేదు. పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా తనకిష్టం లేనిది మొహంమీద ఫెడీమని జవాబిచ్చేయడం, స్కూల్లో కూడా తనకి నచ్చనివారితో మాట్లాడేది కాదు. క్లాసంతటికీ ఎవరో ఒక అమ్మాయితో స్నేహంగా కాస్త స్నేహంగా వుండేది. నోట్సులు ఇచ్చిపుచ్చుకోవడం, ఎవరి మీద ఆధారపడటం ఇష్టం ఉండేది కాదు….. ‘అమ్మ, తల్లి రాక్షసి….ఎవడొస్తాడో కానీ దీనితో వేగలేక చస్తాడు’ అనేది తల్లి. జయంతి మరీ విసిగించినపుడు తక్కిన వాళ్ళు సర్దుకోవాలి తప్ప తను సర్దుకునే మనస్తత్వం లేని జయంతి ఆ యింట్లో వంటరి! వీలయినంత వరకు వంటరిగా గదిలో చదువప్పుడు చదువు. లేకపోతే ఏ పుస్తకమో చదవడం….తనేదో మిగతా వారి కంటే ప్రత్యేకం అన్నట్లుండేది. పెద్దయ్యాక ఆమెతో పాటు ఆమె అభిప్రాయాలు ఇంకా బలపడ్డాయి. ఉన్న పిల్లల్లో కాస్త బాగుండటం, చదువు బాగా చదవడం పుస్తకాలు చదువుతూ అన్ని విషయాలలో జ్ఞానం అలవరచుకోడంతో తనేదో మిగతా వారికంటే గొప్పది అన్న భావం తనకు తానే ఏర్పరచుకుంది. అమ్మలక్కల కబుర్లన్నా, స్నేహితుల షికార్లు, సినిమాలన్నా కలిసేది కాదు. చిన్నప్పటినుంచి ఊహాలోకంలోనే విహరిస్తూ తన పెద్ద ఉద్యోగం చేస్తూ మంచి ఇల్లు, కార్లు… మొగుడు పెద్ద ఆఫీసరు బంగళా తనని మురిపెంగా చూసుకోడం… ఇంట్లో తన మాటే నెగ్గుతూ భర్త అడుగులకి మడుగులు వత్తుతూ అలరిస్తాడని, ఆమె కలల్లో రాకుమారుడు అందగాడు, సరసుడు అయి కనపడేవాడు. కానీ తీరా పెళ్ళీడుకొచ్చి వాస్తవంలొ తన ఊహలకి ఎక్కడా పొంతన కుదరని పెళ్ళికొడుకులు వచ్చేసరికి నిరాశ, నిస్పృహలు తట్టుకోలేకపోయేది. తనదీ బ్యాంక్ ఉద్యోగం…. కార్లు, బంగళా ఉండే ఉద్యోగం కాదు…. కనీసం మొగుడయినా మంచివాడు దొరక్కపోతే ఎలా అని ఆలోచించేది. తల్లీ తండ్రి ఎన్నివిధాల చెప్పినా సర్దుకునేది కాదు, మొండిగా వాదించేది. అలాంటి వాడు దొరక్కపోతే పెళ్ళేచేసుకోను అనేది- సంబంధాలు చూసి చూసి తల్లి తండ్రి విసిగిపోయారు. తననుకున్నవి జరగనందుకు జయంతిలో అసహనం పెరిగిపోయింది.

The post మనసున మనసై 1 appeared first on Telugu sex stories Comics - rebus-dm.ru.

]]>
//rebus-dm.ru/camillaclarkgallery/manasuna-manasai-1/feed/ 0