ఇక మిగిలినది నేను మరియు ఇందు గారు , సాగర్ మరియు సాగర్ చెల్లెలు . సాగర్ మహేష్ దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని మీరు లేకుంటే మా ఇంటి దీపానికి వెలుగే ఉండేది కాదు అని తన చెల్లెలిని చూపిస్తూ కృతజ్ఞత చూపుతుండగా నీ సహాయం లేకుండా నేను ఏమి చేసి ఉండేవాన్ని కాదు అని చెప్తూ ఉండగా మరి నీ కార్ ఎక్కడ విడచాలి